రేవంత్ రెడ్డి మూడేండ్ల పాలనలో ప్రజలు సంతోషంగా లేరు..
రాజగోపాల్ రెడ్డికి ఎక్కడో గట్టిగానే కాలినట్టుంది..
ప్రతిపక్షం కూడా రేవంత్ రెడ్డి అసమర్థతను, చేతకాని తన్నాన్ని ఈ రేంజ్లో వేసుకోవడం లేదు..
అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు.. ఇంకో రెండేళ్లు ఉంటావు..
రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..
రేవంత్ రెడ్డి నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్ననా?
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఫీజు రీయింబర్స్మెంట్ అసలే ఇవ్వడు..
ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడు..
స్కూళ్లలో సమయానికి బట్టలు, పుస్తకాలు ఇవ్వడు..
హాస్టల్ కాంట్రాక్టుల్లో వందల కోట్ల కమిషన్లు కొడతాడు..
అయినా నేనే మళ్లీ సీఎం అంటాడు.. ఆ లాజిక్ ఏంటో మీకు తెలుసా?
ఆ రోజు #కేసీఆర్ గారు జాలి పడకుండా #సై అంటే!!
చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రం అంతా ఉరేగినట్టు
రామోజీ రావు గారు రెండు రాష్ట్రాలలో ఊరేగే వారు.
అప్పుడేమైతుండేరా ఈ కులగజ్జి నాయకుల పరువు!
మీ కులదైవం ��ౌరవాన్ని కాపాడింది కేసీఆర్ గారి జాలి.
హ్యాపీ రాష్ట్ర పండుగ🌹 #ysjagan
డబులింజన్ సర్కారున్న ఒడిస్సా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెడుతున్న 5 స్టార్ భోజనం చుడండి..
మోడీ గారి పాలనను పొగుడుతూ ఈ దేశానికి మోడీనే దిక్కని ప్రజల మెదళ్లను సర్వనాశనం చేస్తున్న బత్తాయి మేధా���ులు వారి పిల్లలకు ఈ బోజనాన్ని పెట్టగలరా?
అభివృద్ధి, నిధుల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే దిక్కులేదు రేవంత్ ప్రభుత్వంలో....
ఇక అభివృద్ధిలో సామాన్య ప్రజల వాటా గురించి ప్రత్యేకంగా చెప్పాలా...?
ప్రజలే అర్థం చేసుకుంటారు.. కర్రు కాల్చి వాత పెడతారు..
కల్వకుర్తి కాలువల నుంచి చుక్క నీరు కూడా ఇవ్వం, కరెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి జూపల్లి ప్రజలకు చెబుతున్నారు.
ఈ మాట చెప్పడానికేనా ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది?
రాజకీయ కక్షలతో రాష్ట్ర రైతాంగాన్ని గోసపెడితే!
ప్రజలు కాంగ్రెస్ పార్టీని శంకరగిరి మాన్యాలకు పంపరా?
@DevikaRani81 అతను బీజేపీ కి నిజమైన ఆత్మ బంధువు కదా! వారు లేకపోతే మతోన్మాద పార్టీ వారు మత విద్వేషాలు రెచ్చగొట్టలేరు కదా..అవే మత విద్వేషాలు లేకపోతే బీజేపీ కి బ్రతుకే లేదు కదా
వినేవాడు ఉంటే!!
రే���ంత్ రెడ్డి లాంటి అబద్ధాలకోరు విమానాన్ని
గద్ద ఎత్తుకెళ్లింది అని కూడా అంటాడు!
2014కు ముందు తెలంగాణలో ఉన్న కరువు, పాలకుల నిర్లక్ష్యం గురించి మనం తెలుసుకుంటేనే కదా.. !!
కేసీఆర్ తెలంగాణకు ఏం చేశాడో మనకు అర్థమయ్యేది!
#KCR
రేవంతన్న అన్న పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని ఒక యూట్యూబ్ సంస్థ పో��్ పెట్టి
నాలుగు నంబర్ల��ు పోటీకి పెడితే #సున్నా గెలిచింది 😂😂😂...
బహుశా అన్నకు మిగిలేది కూడా
గుండు సున్నానే ఐ ఉండవచ్చు 😂😂