[1/1] 💦* SIR ఎన్యూమరేషన్ ఫ���రం ఎలా నింపాలి? (కాలమ్ వారీగా పూర్తి వివరణ)*
* *ఈ ఫారంలో కొన్ని వివరాలు ముందుగానే (Pre-printed) ముద్రించబడి ఉంటాయి. వాటిని మార్చకండి. మీరు ఖాళీగా ఉన్న కాలమ్‌లను మాత్రమే పూరించ��లి.*
*🍥భాగం – 1:*
* *పై భాగంలోని వివరాలు*
* *1. Elector's Name, EPIC, అడ్రస్ ఇది ముందుగానే ముద్రించబడి ఉంటుంది.*
* *మీ పేరు, ఓటరు ID నంబర్ (EPIC), చిరునామా సరిగా ఉన్నాయో లేదో పరిశీలించండి.*
* *2. Serial No., Part No., AC/PC Name, State ఇవి కూడా ముందుగానే ముద్రించబడి ఉంటాయి. ఏమీ రాయాల్సిన అవసరం లేదు.*
* *3. QR కోడ్ రాయవద్దు.*
* *4. Old Photo ముందుగా ముద్రించిన ఫోటో ఉంటుంది.*
* *5. Paste Current Photo ఇక్కడ మీ తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అంటించాలి. స్పష్టమైన, ఇటీవల తీసిన ఫోటో ఉపయోగించండి.*
*⚜️భాగం – 2:*
* *గత SIR (2002) లో మీవి లేదా మీ బంధువుల వివరాలు:*
* *ఇది అత్యంత ముఖ్యమైన భాగం.*
🔖*పరిస్థితి – 1*
* *(ఎడమ వైపు బాక్స్) మీ పేరు 2002 SIR ఓటరు జాబితాలో ఉంటే ఎడమవైపు "Details of the Elector in the Electoral Roll of the last SIR" కాలమ్‌లో:*
* *Elector Name మీ పేరు*
* *EPIC No. ఉంటే నమోదు చేయండి*
* *Relative's Name తండ్రి / తల్లి / భర్త పేరు*
* *Relationship Father / Mother / Husband*
* *District అప్పటి జిల్లా*
* *State రాష్ట్రం*
* *AC Name అసెంబ్లీ నియోజకవర్గం పేరు*
* *AC నెంబర్ అసెంబ్లీ నంబర్*
* *Part No. పార్ట్ నంబర్*
* *Sr No.సీరియల్ నంబర్*
*🔖పరిస్థితి – 2*
* *(కుడివైపు బాక్స్) మీ పేరు 2002 జాబితాలో లేకపోయినా, తల్లిదండ్రులు లేదా బంధువుల పేరు ఉంటే కుడివైపు "Details of the Relative..." కాలమ్ నింపాలి.*
* *Name మీ బంధువు పేరు (తండ్రి, తల్లి, తాత, నానమ్మ, అమ్మమ్మ పేరు - ఎవరిదైతే వారిది)*
* *EPIC No. ఉంటే నమోదు చేయండి*
* *Relative's Name బంధువు పేరు ఆ వ్యక్తి తండ్రి/భర్త పేరు ఇది వ్రాయకపోయినా పర్వాలేదు*
* *Relationship (ఆ వ్యక్తి మీకు ఏమి అవుతారు) Father / Mother / Grandfather / Husband మొదలైనవి*
* *District జిల్లా*
* *State రాష్ట్రం*
* *AC Name అసెంబ్లీ పేరు*
* *AC నెంబర్ అసెంబ్లీ నంబర్*
* *Part No. పార్ట్ నంబర్*
* *Sr No. సీరియల్ నంబర్*
🔖*పరిస్థితి – 3*
* *2002 జా��ితాలో మీ పేరు లేదా కుటుంబ సభ్యుల పేరు ఏదీ లేకపోతే పై రెండు కాలమ్‌లు ఖాళీగా ఉ��డవచ్చు.*
* *అయితే BLO సూచన మేరకు అర్హత పత్రాలు జతచేయాలి. తర్వాత పుట్టిన ధృవపత్రం, విద్యా సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, తల్లిదండ్రుల పత్రాలు మొదలైనవి ఉపయోగపడవచ్చు.*
*💠భాగం – 4:*
* *డిక్లరేషన్ క్రింద ఉన్న మూడు ప్రకటనలు చదవాలి.*
* *వాటి సారాంశం:*
* *(1)నేను లేదా నా కుటుంబ సభ్యులు ఇతర దేశ పౌరసత్వం పొందలేదు.*
* *(2) నేను మరో నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కాలేదు.*
* *(3) తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని నాకు తెలుసు.*
🔰*భాగం – 5:*
* *సంతకం Signature / Left Thumb ఇంప్రెషన్*
* *పురుషులు: సంతకం లేదా ఎడమ బొటనవేలు ముద్ర*
* *మహిళలు: సంతకం లేదా ఎడమ బొటనవేలు ముద్ర తేదీ తప్పనిసరిగా వేయాలి.*
* *ఎవరి ఫారం అయితే సమర్పిస్తున్నారో, ప్రస్తుతం ఆ వ్యక్తి ఊరిలో లభ్యంగా లేకుంటే ఏమి చేయాలి?*
* *Any Adult Family మెంబెర్ ఓటరు అందుబాటులో లేకపోతే కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఆ వ్యక్తి తరఫున ఫారం మీద సంతకం చేయవచ్చు. పక్కనే సంబంధం (Father/Mother/Wife/Son etc.) రాయాలి.*
🛡*భాగం – 6:*
* *BLO భాగం BLO's Undertaking BLO's శిగ్నతురె ఇవి BLO మాత్రమే పూరించాలి.*
* *మీరు ఈ భాగంలో ఏమీ రాయకూడదు.*
*🔖ఫారం సమర్పించే ముందు చెక్‌లిస్ట్:*
* *✅ తాజా ఫోటో అంటించారా?*
* *✅ పుట్టిన తేదీ సరిగ్గా రాశారా?*
* *✅ మొబైల్ నంబర్ ఇచ్చారా?*
* *✅ తండ్రి/తల్లి/భార్య/భర్త వివరాలు నింపారా?*
* *✅ 2002 SIR వివరాలు ఉంటే నమోదు చేశారా?*
* *✅ సంతకం చేశారా?*
* *✅ BLO నుండి అక్నాలెడ్జ్మెంట్ (రసీదు) తీసుకున్నారా?.*
* *సంతకం పెట్టిన ఇంకో ఫారం మీకు BLO ఇస్తారు. దానిని జాగ్రత్తగా ఉంచుకోండి.*
*📌ముఖ్య సూచన:*
* *ఫారం ఇచ్చేసి వెళ్లిపోవద్దు. BLO నుండి అక్నాలెడ్జ్మెంట్ లేదా రసీదు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే మీరు సమర్పించిన ఫారం మరియు జత చేసిన పత్రాల ఫోటోకాపీలు మీ వద్ద భద్రంగా ఉంచుకోండి.*
వాళ్ళు బి.ఆర్ .ఎస్ ఒల్లేనా ? కైకిలికి తెచ్చిర్రా? ఎవల్రా బై మీరంతా? ఎవడయ్యా ఇంత బేకర్ గా అర్రెంజ్ చేసిర్రు.
మా నాయినే .. మా బంగారమే మీ మనసులో మాట (ఇన్నర్ ఫీలింగ్ ఇదేనేమో )
మేము ఎందుకు ఓడినమో అంటే 10 రూపాయల పనికి నేను రెండు తీసుకుని, వారికి ఇస్తే వాడు రెండు తీసుకుని ఇంకోనికి ఇచ్చిండు, వాడు మూడు ��ీసుకుని మిగతా మూడుతో పనిచేయమనే అయితదా? మూడు రూపాయల మందం మేనేజ్ చేసిండు. తప్పేముంది.
@KTRBRS @BRSparty @BRSHarish @revanth_anumula @Ponnam_INC @INCTelangana @PettemINC @BJP4Telangana
విశ్వ గురువు కట్టిన కట్టడాలు ప్రారంభించిన కొద్ది రోజులకే కూలిపోతుంటే మనమేం తక్కువనా అదే గూటి పక్షు��ం..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్ ప్రారంభించిన కాసేపటికే పగుళ్లు
@BJP4Telangana @INCTelangana
గత రెండేళ్ళు కాళేశ్వరం తలకాయ మేదిగడ్డ, సుందిళ్ళ , అన్నారం కూలినా, ప్రాజెక్టుల నీళ్ళు లేకున్నా లక్షల టన్నుల పంట పండింది..
మూడు రెట్లు ఎక్కువ వరి ధాన్యం పండింది.. దేశ దేశాలు ఎల్ నినో ప్రభావం అంటూ గొంతెత్తి చెబుతున్న కూడా దొరల కింది బానిసల బతుకులకు కనబడవు, వినబడవు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మరో పార్టీలో విలీనం అవడానికి బీజేపీ ప్రణాళిక పక్కాగా ఉందా?
మరోమారు కొద్దిపాటి సవరణలతో నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి బీజేపీ తేవడానికి సన్నద్ధం అవుతుంది అందుకేనా?
బిల్లు పాస్ కావడానికి కావలసిన మెజారిటీని సాధించడానికి ఈ ఎత్తుగడలు!
మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణకు కూడా ఇదే ఎత్తుగడ ఉపయోగించారా?
పక్కాగా నిజమే అనిపిస్తోంది..
15 ఏళ్లు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఎన్నికల సందర్భంగా భాజపా ఆరోపించింది. అలాంటి నేతలను ఇప్పుడు నేరుగా పార్టీలో చేర్చుకుంటే తృణమూల్‌పై వ్యతిరేకత తమపైకి మళ్లుతుందని బెంగాల్ భాజపా నాయకులు హెచ్చరించారు. దీంతో గుర్తింపు పొందని రిజిష్టర్డ్ పార్టీల జాబితాలో ఉన్న నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో తిరుగుబాటు ఎంపీలను ఆ పార్టీ జాతీయ నాయకత్వం విలీనం చేయించినట్లు తెలిసింది. ఈ 20 మ ఎంపీలు దాదాపు రెండేళ్లపాటు నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలోనే కొనసాగుతారు. ��ీలైతే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో వీరికి చోటు దక్కే అవకాశం ఉంటుంది.
@INCIndia @INCTelangana @revanth_anumula @Bhatti_Mallu @Ponnam_INC @kharge @RahulGandhi @priyankagandhi @MNatarajanINC @RamMohanINC @PettemINC
ఎథనాల్-పెట్రోల్ ఆట చూడండి.. 🤡
ప్రజల్ని ఎర్రిపప్పుల్ని చేసి,
మొత్తం దేశాన్ని ఎలా తప్పు దారి పట్టిస్తున్నాడో నితిన్ గడ్కరీ
ఇంత కల్తీ, మోసం జరుగుతున్నా మోడీ కి తెలియదు..
పెట్రోల్ రేట్లు తగ్గవు..
తెలంగాణ నుండి అష్ట దిగ్గజాలను ఇచ్చిన కూడ ఇంత అష్ట దరిద్రం ఏమిటో రామచంద్రా!
సౌర భాగ్యం..తెలంగాణ రైతులకు శూన్యం, సోలార్ కుసుంలో కేటాయింపు మనకు గుండు సున్నా!
దిల్లిపాలకులు, మన గల్లి పాలకుల యేలుబడి ఎట్లుందంటే ఢిల్లీకి ఏమిస్తావ్ .. గల్లీ నుండి ఏం తెస్తావ్ అన్నట్టుంది.
కుడిచేతికి ఉన్న విలువ ఎడమచేతికి ఉండదు.. అట్లాగే ఉత్తరాది కాషాయ పాలన రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ దక్షిణాది రాత్రలపై ఉండదు.
70యేండ్ల చరిత్రలో ఉత్తరం -దక్షిణం అనే భావన దేశ ప్రజలకు రాలేదు కేవలం బీజేపీ పాలన ఆ భావ��� కలిగే విధంగా వివక్ష చూపుతుంది అనడానికి ఈ ఉదాహరణ చాలు .. @Eatala_Rajender @bandisanjay_bjp @RaghunandanraoM @kishanreddybjp @Arvindharmapuri @KVishReddy @Aruna_DK @BJP4Telangana @N_RamchanderRao
బీజేపీని జాకీలు పెట్టిన, క్రేన్లు పెట్టిన, సుడిగాలితో లేపిన, టోర్నడోలు వచ్చిన లేవదు.. అది మీ తరం కాదు.. మీర��ం తురుమ్ ఖాన్ లు కాదు
ఏతుల ఎశయ్య, పోపుల పోషిత్తు బలే బలే ముచ్చట్లు చెపుతుంటే ఓ మూడు గంటల హాస్యభరిత చిత్రం చూసి నవ్వుకుంటూ బయటకు వచ్చినట్టుంటది కావచ్చు ప్రెస్ మీట్ అయినంక విలేకరులకు..
ఏడేళ్ల కింద అయ్యా, కొడుకు, అల్లుడు, బిడ్డ తో పాటు పలువురు బడ్డారఖాన్ లు కూడా ఇదే ముచ్చట అన్నారు.. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో
బీజేపీ, బీఆర్ ఎస్ ను తన్నిలేచి నిలబడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది యాదించుకో.. @KTR_News @KTRoffice @BRSParty_News @BRSHarish @KCRBRSPresident @KCR_Adda @revanth_anumula @Ponnam_INC @N_RamchanderRao @RaoKavitha @INCTelangana @RamMohanINC @PettemINC
తాబేలు వెయ్యేళ్ళు బతికిన, ఏనుగు వందేళ్లు బతికిన పెద్ద ఉపయోగం ఏమిలేదు!
విశాలమైన ఛాతి ఉన్నంతమాత్రానా వెనకాల ఉండే గుండె మంచిది కావద్దు !
వెనక్కి తగ్గని చేయి చేయూత ఇస్తే సప్త సముద్రాలు పిల్లకాలువలు కావచ్చు!!
పొయ్యిల కట్టెలకు తప్ప దేనికి పనికిరాని సర్కారు తుమ్మ కొట్టివేయాలన్న, పీకి వేయాలన్న కష్టమే ... సమయానికి కూకటి వేళ్ళతో పీకెయ్యాలి ... ఆ సమయం దగ్గరలోనే ఉంది
పొట్టచేతబట్టుకుని వచ్చినవారితో మాకు ఏం భాద లేదు!
వ్యాపారం కోసం వచ్చిన వారితో మాకు ఏ విభేదాలు లేవు !!
ఉన్నత చదువుకోసం వచివరితో మాకు ఏ పేచీలు లేవు !
ఉద్యోగాల కోసం వచ్చి స్థిరపడిన వారితో మాకు ఏ వైరం లేదు !
దేహి అంటే ఇంత అన్నం పెట్టడం... ఆదరిస్తే దండం పెట్టడం మా అలవాటు.
నవ్విస్తే నవ్వమని , ఏడిపిస్తే ఏడ్చమని కవ్వింపులకు దిగకండి.. టాప్ లేచిపోద్ది.
అలుసిచ్చాము కదా అని ఆధిపత్యం చెల���యిస్తూ, పెత్తనం చేస్తామంటే మడిచి పెడుతాం.. తరిమికొడతాం, అది నీలాంటి బిస్కట్ పాపలకు అర్థం కాదు.. పారితోషకం పెంచితే రంగు మారొచ్చు, నటన మారచ్చు, ప్రాంతం మారొచ్చు కాని గుణం మారకూడదు..
అయినా అత్తమామలు, అన్నదమ్ములు ఉంటె ప్రైవేసి ఉండదనుకునే నీలాంటి జానబెత్త జనమ్మలకు ఇంతకంటే పెద్ద బుద్ధి ఎలా ఉంటది
@actr_Madhavi పొట్టచేతబట్టుకుని వచ్చినవారితో మాకు ఏం భాద లేదు!
వ్యాపారం కోసం వచ్చిన వారితో మాకు ఏ విభేదాలు లేవు !!
ఉన్నత చదువుకోసం వచివరితో మాకు ఏ పేచీలు లేవు !
ఉద్యోగాల కోసం వచ్చి స్థిరపడిన వారితో మాకు ఏ వైరం లేదు !
దేహి అంటే ఇంత అన్నం పెట్టడం... ఆదరిస్తే దండం పెట్టడం మా అలవాటు.
నవ్విస్తే నవ్వమని , ఏడిపిస్తే ఏడ్చమని కవ్వింపులకు దిగకండి.. టాప్ లేచిపోద్ది.
అలుసిచ్చాము కదా అని ఆధిపత్యం చెలాయిస్తూ, పెత్తనం చేస్తామంటే మడిచి పెడుతాం.. తరిమికొడతాం, అది నీలాంటి బిస్కట్ పాపలకు అర్థం కాదు.. పారితోషకం పెంచితే రంగు మారొచ్చు, నటన మారచ్చు, ప్రాంతం మారొచ్చు కాని గుణం మారకూడదు..
అయినా అత్తమామలు, అన్నదమ్ములు ఉంటె ప్రైవేసి ఉండదనుకునే నీలాంటి జానబెత్త జనమ్మలకు ఇంతకంటే పెద్ద బుద్ధి ఎలా ఉంటది @INCTelangana@PawanKalyan@PettemINC@GeethaAinala@revanth_anumula@Ponnam_INC
@Sriniva23229496@Ponnam_INC@DrKavvampally పోలీస్ శాఖకు మంత్రిగారికి సంబంధం ఏమిటి? పొన్నం ప్రభాకర్ గారు బీసీ & రవాణా శాఖ మాత్రమే కదా! ఆయా శాఖలకు న్యాయం చేస్తున్నారు.
రవాణా శాఖలో ఖాళీ పోస్టులని భర్తీ చేస్తున్నారు.
@Ponnam_INC@DrKavvampally మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ డా. శ్రీ కవ��వంపల్లి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.