VOTE is powerful weapon given to us by our Constitution to express our VOICE silently. No force on Earth can stop this RIGHT. Let's use this Powerful weapon & make a choice to choose our Governance.
#GHMCElections2020#HyderabadCivicPolls
రూపాయి విల్లువ ₹100 కు చేరితే ఏంటి.... 🫵🫵
అదొక సంఖ్య మాత్రమే... 😎
---------నిర్మల తాయి ఆర్థిక సలహాదారు
పిచ్చొళ్లా చేతిలో రాయిలా తయారైంది దేశ పరిస్థితి 🙄
బెంగాల్ 📍
TMC పార్టీకి గుర్తుగా అనిపించే నీలం రంగు మర్చి నారింజ రంగులు వేస్తున్నారు అంట😎
▶️రంగులు మార్చుడు
▶️పట్టణాల పేర్లు మార్చుడు
▶️వందే మాతరం, జన గణ పాటలు పాడించుడు
▶️ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుడు..
బీజేపీ మార్కు బ్రోకర్ రాజకీయాలు.. 🤚
https://t.co/6vP6oe6APD
30 సంవత్సరాల సుదీర్ఘ పాలన...🙌
ఇది గుజరాత్ మోడల్..
ఇది మోడీ మోడల్ 👇
అంతా FAKE & FRAUD 😡
అంతా కల్పితం, అంతా నకిలీ
ఫేక్ కి మారు పేరుగా మారిన " గుజరాత్ మోడల్ "
మోడీ మరియు బీజేపీ
లేటెస్ట్ టెక్నాలజీ ఎపుడు వాడతారు.. 🤚
ఇప్పుడు కూడా వాడారు.. 😎🫵
బీహార్ అభివృద్ధి అని లేటెస్ట్ AI టెక్నాలజీ తో పట్టణాన్ని ఇలా చూపించారు..
బీహార్ ఇలా కూడా ఉంటదా😳
అని భక్తులు, బీమారీలు, సన్నాసులు సంకలు చరుచుకుంటున్నారు..
ఇది AI అని ఎవడు ప్రశించట్లేదు 🤣🤣
మోడీ దేశాన్ని అమ్మనివ్వను అన్నాడు.. 🤚
తానూ అమ్మను అని ఎక్కడ చెప్పలేదు.. 🙌
18 గంటలు పని చేసి,
దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న విశ్వగురును పట్టుకుని
మీరు మీ అనుమానాలు 😎
మారండి రా..... 🫵🫵
దేశం బాగుపడతాది 👊
సినిమాలు విడుదలైనపుడే
ఇలా ధర్మం పేరిట దర్శనాలు🤡
సినిమా పిచ్చొల్లు, మత మూర్ఖులున్నంత కాలం
ఇలాంటి దళారులు ఇలా వాడుకుంటూనే ఉంటారు 🤚
గోవిందా.... గోవిందా 🙏🙏
కెనడా📍
ఈ రామ - సీత గెటప్ లతో సూపర్ మార్కేట్ లో ఊరేగింపులేంది రా 😳
మీ లాంటి వెధవలు విదేశాల్లో
ఇలాంటి వికృత మత మూర్ఖత్వపు చేష్టల వల్లే హిందువులన్న భారతీయులన్న ప్రపంచమంతా ఒక ద్వేషం, అసూహ్య భావన ఏర్పడుతుంది
అంతగా దూల ఉంటే
హిందూ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ కి
మకాం మార్చండి చూద్దాం🫵
మధ్య ప్రదేశ్ 📍
ఆకాంక్ష చతుర్వేది ✋
₹3 లక్షల అప్పు చేసి NEETపరీక్షకు సిద్ధం అయింది. పరీక్షా పేపర్ల లీకు, అవకతవకలు విని నిరాశ చెందింది. మళ్ళీ NEETపరీక్షల తీసుకునే స్తోమత లేదు అని-18 సంవత్సరాల ఆకాంక్ష ఆత్మ హత్యా చేసుకుంది 😒
ఇది ముమ్మాటికీ బీజేపీ హత్యే✋
మోడీ రాజీనామా చేయాలి
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు
హజ్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన యాత్రికులకు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లారు.
భక్తులు, సన్నాసులు, బీజేపీ బాకులు కళ్ళల్లో
జిల్లేడు పాలు పోసుకుని పడుకున్నారు 🤣
మీ బ్రోకర్ దేశ భక్తి ప్రపంచ మంతా తెలిసిపోయింది.
ఓట్ల, సీట్ల రాజకీయం తప్ప దేశానికే ఒరిగేదేమి లేదు.
మీ రంకు దేశ భక్తి వల్ల,
భారత దేశం పరిస్థితి ఈ 👇👇స్థితికి చేరింది..
భారతీయలు, హిందువులు అంటే..
ప్రపంచంలో జనాలందరూ ఈసడించుకునే స్థితికి దిగజార్చారు
🚨 BIG STATEMENT
“If you want to live in this country, you must say Vande Mataram and Jana Gana Mana, and respect January 26 & August 15,” says CM Suvendu Adhikari.
=> He added that Vande Mataram recitation has been made mandatory in schools.
యూపీ బి.ఎడ్. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులు రైల్వే స్టేషన్లోనే ఇలా రాత్రి గడపాల్సి వచ్చింది.
హోటల్లో కాకుండా ఇలా స్టేషన్లోనే నిద్రించి
ఒక్కో వ్యక్తి ₹500 నుంచి ₹1000 వరకు ఆదా చేశారు.
మోడీ-యోగి జిందాబాద్ 👊
దేశ ఆర్ధిక పరిస్థితినే కాదు..
పర్యావరణాన్ని,
దేశ భావిషత్తుని
రాబోయే తారలను..
మొత్తంగా సర్వనాశనం చేసాడు..
బంగారు బాటలో నడుస్తున్న భారతాన్ని..
100 ఏళ్ళు వెనక్కి నెట్టాడు
మాట్లాడింది.. మాట్లాడుతున్నది. ..ప్రస్తావిస్తున్నది
అంతా ఫేక్ 🙌
విరాట్ కోహ్లీ 🫵
క్రికెట్ సామ్రాజ్యంలో ప్రపంచ దిగ్గజం🤚
కాలుష్యం లేని వాతావరణం
స్వచ్ఛమైన గాలి
పరిశుభ్ర మైన పరిసారాలు
ఆహ్లాదంకరమైన, అందమైన పట్టణం -
లండన్ కి మకాం మార్చాడు
అడపా దడపా వచ్చి..
కోట్లు కొల్లగొట్టుకుంటాడు..
భక్తులకు, బీజేపీ కి ఇలా ధర్మం, దేశ భక్తి కలరింగ్ ఇచ్చి మల్లీ జంప్ అవుతాడు లండన్ కి.
భక్తు ఖుష్, బీజేపీ పని సార్ధకం 😂
ఎంత ఎర్రి పప్పులు అయ్యారా జనాలు 🤪
17 సంవత్సరాల విద్యార్థి సార్థక్ సిదంత్ ని
పార్లమెంటరీ ప్యానెల్ పిలిచి
CBSE , OSM అవకతవకల గురించి
తెలుసుకుంటుంది అంటే...
దేశాన్ని నడిపే లీడర్ల మేధావి తనం
ఏ స్థాయిలో ఉందొ.. అర్ధం అవుతుంది
ఇంత నిర్లజ్జ జనం, మన దేశంలోనే ఉన్నారు
ఇలా దేశ భవిష్యతు నాశనం అవుతుంటే మౌనం వహించడం..
కేవలం మన భారత్ దేశంలోనే చూస్తున్నాము
ఆంధ్ర లో :
ఆంధ్రా వాళ్ళకి కులాల భావన తప్ప
మేం ఆంధ్రులం అనీ ప్రాంతీయ భావన లేకపోవడం దురదృష్టం, దౌర్భాగ్యం 🤔
తెలంగాణాలో :
తెలంగాణ వారికి ప్రాంతీయ అభిమానం ఎక్కువ వుండటం మంచిది కాదు 😳
తెలంగాణ వాదులకు ప్రాంతీయ వాదం ఎక్కువే..
దానర్ధం దేశం మీద భక్తి తక్కువ అని కాదు
వందే మాతరం పాడము, జన గణ పాడము
అనే చిల్లర అభియోగాలు చేయకండి🫵
తెలంగాణాలో రాజకీయ అవతారం ఎత్తడానికి మా తెలంగాణని వాడొద్దు 🤚