VOTE is powerful weapon given to us by our Constitution to express our VOICE silently. No force on Earth can stop this RIGHT. Let's use this Powerful weapon & make a choice to choose our Governance.
#GHMCElections2020#HyderabadCivicPolls
బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
మహామానవుడు ప్రెస్ మీటింగ్ ఇవ్వాకుండా ఉండడానికి కారణం తెలిసింది 🤚
భగవంతుడు✴️✴️
ఎప్పుడైనా ప్రెస్ మీట్ చేయడం మీరు చూసారా....🫵🫵
ఇంకోసారి ఎవరైనా అడిగితె.. 🤛
దేశ బహిష్కరణ జరుగుతుంది.... 👊
తస్మాత్ జాగ్రత్త 👋
12 వ అంతస్తులో మంటలు చెలరేగుతుంటే..
ఫైర్ ఇంజిన్ సిబ్బంది పనికరాలు 5 వ అంతస్తు వరకే పోతున్నాయి 🧐🧐
12 వ అంతస్తునుంచి మంటలు కిందకి దిగకుండా దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు ఫైర్ సిబ్బంది
మేధావులంతా భారత దేశంలోనే ఉన్నారు.. 🤣🤣
RBI గవర్నర్ 🤚
ఈ సారి అధిక ధరలకు కారణం
El NINO
మరియు
ఇరాన్ యుద్ధం - 😳😳😳
నిరక్షరాసులు, బాబాలు, సన్నాసులు, రేపిస్టులు, నేరస్తులు అంతా కలిసి దేశాన్ని సర్వ నాశనం చేసారు.
జనాలు ఇంకా మతం మత్తులో జోగుతున్నారు.
మంచి రోజులు ఇస్తా అని మోసపూరిత మాటలతో మభ్య పెట్టీ, అధికారాన్ని చేజిక్కించుకుని, 12 సంవత్సరాల పాలించిన తరువాత -
సర్వనాశనం అయింది అంటే...
ఎలా ఊరుకుంటున్నారు
రా బాబు జనాలు 🤔
భారతీయులంత దద్దమ్మలు ఎవరు లేరు 🫵
ముందు 100 పేపర్లు లీక్ అవుతుండే,
ఇప్పుడు కేవలం 10 పేపర్లు మాత్రమే అవుతున్నాయి...🙊
90% పేపర్ లీకులు తగ్గాయి 😳
మా మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి 🤡🤡
వీడెవడో ఉన్నత విద్య శాఖ మంత్రి అంటా, ఉత్తమ్ ప్రదేశ్ 😎
జోకర్లను ఎన్నుకుంటే,
సర్కస్ ఏ కదా చూపిస్తారు 😁✋
"ఎంత వేడి పెరిగిపోయింది అంటే మేము సరఫరా చేసే నీరు ఆవిరైపోతుంది....🙊
అందు వల్లే ఈ నీటి కొరత 😳"
▶️దేశంలో ఉన్న మూర్ఖపు నాయకులంతా బీజేపీ లోనే ఉన్నారు
🍊దేశంలో ఉన్న మూర్ఖపు జనాలంతా బీజేపీ కే మద్దతు ఇస్తారు.
లెక్క సరిపోయింది 😎
రూపాయి విల్లువ ₹100 కు చేరితే ఏంటి.... 🫵🫵
అదొక సంఖ్య మాత్రమే... 😎
---------నిర్మల తాయి ఆర్థిక సలహాదారు
పిచ్చొళ్లా చేతిలో రాయిలా తయారైంది దేశ పరిస్థితి 🙄
బెంగాల్ 📍
TMC పార్టీకి గుర్తుగా అనిపించే నీలం రంగు మర్చి నారింజ రంగులు వేస్తున్నారు అంట😎
▶️రంగులు మార్చుడు
▶️పట్టణాల పేర్లు మార్చుడు
▶️వందే మాతరం, జన గణ పాటలు పాడించుడు
▶️ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుడు..
బీజేపీ మార్కు బ్రోకర్ రాజకీయాలు.. 🤚
https://t.co/6vP6oe6APD
30 సంవత్సరాల సుదీర్ఘ పాలన...🙌
ఇది గుజరాత్ మోడల్..
ఇది మోడీ మోడల్ 👇
అంతా FAKE & FRAUD 😡
అంతా కల్పితం, అంతా నకిలీ
ఫేక్ కి మారు పేరుగా మారిన " గుజరాత్ మోడల్ "
మోడీ మరియు బీజేపీ
లేటెస్ట్ టెక్నాలజీ ఎపుడు వాడతారు.. 🤚
ఇప్పుడు కూడా వాడారు.. 😎🫵
బీహార్ అభివృద్ధి అని లేటెస్ట్ AI టెక్నాలజీ తో పట్టణాన్ని ఇలా చూపించారు..
బీహార్ ఇలా కూడా ఉంటదా😳
అని భక్తులు, బీమారీలు, సన్నాసులు సంకలు చరుచుకుంటున్నారు..
ఇది AI అని ఎవడు ప్రశించట్లేదు 🤣🤣
మోడీ దేశాన్ని అమ్మనివ్వను అన్నాడు.. 🤚
తానూ అమ్మను అని ఎక్కడ చెప్పలేదు.. 🙌
18 గంటలు పని చేసి,
దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న విశ్వగురును పట్టుకుని
మీరు మీ అనుమానాలు 😎
మారండి రా..... 🫵🫵
దేశం బాగుపడతాది 👊
సినిమాలు విడుదలైనపుడే
ఇలా ధర్మం పేరిట దర్శనాలు🤡
సినిమా పిచ్చొల్లు, మత మూర్ఖులున్నంత కాలం
ఇలాంటి దళారులు ఇలా వాడుకుంటూనే ఉంటారు 🤚
గోవిందా.... గోవిందా 🙏🙏
కెనడా📍
ఈ రామ - సీత గెటప్ లతో సూపర్ మార్కేట్ లో ఊరేగింపులేంది రా 😳
మీ లాంటి వెధవలు విదేశాల్లో
ఇలాంటి వికృత మత మూర్ఖత్వపు చేష్టల వల్లే హిందువులన్న భారతీయులన్న ప్రపంచమంతా ఒక ద్వేషం, అసూహ్య భావన ఏర్పడుతుంది
అంతగా దూల ఉంటే
హిందూ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ కి
మకాం మార్చండి చూద్దాం🫵
మధ్య ప్రదేశ్ 📍
ఆకాంక్ష చతుర్వేది ✋
₹3 లక్షల అప్పు చేసి NEETపరీక్షకు సిద్ధం అయింది. పరీక్షా పేపర్ల లీకు, అవకతవకలు విని నిరాశ చెందింది. మళ్ళీ NEETపరీక్షల తీసుకునే స్తోమత లేదు అని-18 సంవత్సరాల ఆకాంక్ష ఆత్మ హత్యా చేసుకుంది 😒
ఇది ముమ్మాటికీ బీజేపీ హత్యే✋
మోడీ రాజీనామా చేయాలి
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు
హజ్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన యాత్రికులకు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లారు.
భక్తులు, సన్నాసులు, బీజేపీ బాకులు కళ్ళల్లో
జిల్లేడు పాలు పోసుకుని పడుకున్నారు 🤣