Have you @TelanganaCS@revanth_anumula@AndhraPradeshCM@ncbn@PawanKalyan LOST your MIND?
Govt.schools and their results should not be like https://t.co/dg8wPXhD3g.
Govt schools must take care every student till backbench, until they learn! The more INCLUSIVE, more OUTPUT
ఒకటి.. ఒకటి.. రెండూ .. రెండూ రెండు ..టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో నారాయణదే ప్రభంజనం .. చైతన్యదే రికార్డ్ అంటూ చాలా ఏళ్ల నుంచి ప్రైవేట్ స్కూళ్ల యాడ్స్ చెవులు మోగిపోయేలా వినేవాడిని .. కాని మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం అంటూ ఆ పిల్లల ఫొటోలతో టీవీ యాడ్ మొట్టమొదటిసారి ��ూసాను .. నాకు జీవితాన్ని ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ .. నాకు పాఠాలు నేర్పింది ప్రభుత్వ టీచర్లు .. అందుకే నాలాగే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని 596 మార్కులు సాధించిన పిలల్ని చూసి చాలా సంతోషం కలిగింది .. థాంక్స్ నారాలోకేష్ గారు…@naralokesh
@OffDSB Even #IT people with Midlife crisis like 40+age are loosing Jobs, so if you allow #ITI for all ages with nominal/selfsponsorship fee, some of them can learn and put enterprenurship #SME#MSE to create jobs.. with nominal fee, Govt. can BUY latest #Infrastructure
@JSPTelangana I am happy to join #JanaSena from #Telangana today, I am happy to Represent @JSPTelangana in all elections. I was a contestant of MP seat for #Chevella#2024Elections, got 1400 votes which are clean votes, means No Money, No Caste/Religion Influence, Pure Educated Manifesto
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణ��
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
https://t.co/Q6tpU1868B #iti#ITI#technicaltraining SHOULD COME TO #TELANGANA GALLIES, streets; should allow 365days admissions, 24X7 evaluation for all AGES upto 60years, with nominal fee to improve the infrastructure @VivekVenkatswam@revanth_anumula Lower Eligibility to 5th!
@SaffronChargers Dear
The problem with any categorization in india - is like #reservation... the influential ones stand in the queue of the NEEDY and exploit the resources... new #Dandha starts... #sideeffects
@PawanKalyan నమస్తే సర్.. మీకు పాదాభి వందనాలు సార్! నదులు, పుష్కరాలు అని మోత మోగిస్తారుగాని.. కాలుష్యం గురుంచి నిలబడ్డ నాయకుడిగా చరిత్ర��ో నిలిచిపోతారు.. అలాగే విజయవాడ కృష్ణమ్మను కూడా కాలుష్యం నించి కాపాడండి సర్.. చెరువులు పూడికలు తీయించండి... రేపు వర్షాలొస్తే నీటిని ఒడిసి పట్టండి
గోదావరి గలగల కాదు... కాలుష్యంతో విలవిల
•రోడ్లు కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి
•నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం వంచించడమే
•పారిశ్రామికవేత్తల మాటల్లో నియమాలు… చేతల్లో ఉల్లంఘనలు
•ఆంధ్ర పేపర్ మిల్లు సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది
•కనీసం పన్ను బకాయిలు కూడా చెల్లించలేదు
•పర్యావరణ పరిరక్షణలో పారిశ్రామికవేత్తలు బాధ్యతతో ఉండాలి
•రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
‘ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి, నేడు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యంతో విలవిలలాడుతోంది. నదిని మురికిగా ఉంచి, భక్తులను పవిత్ర స్నానాలు చేయమనడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇంత కలుషిత నీటిలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందో లేదో త��లియదు కానీ, జబ్బులు రావడం మాత్రం ఖాయమ’ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం రోడ్లు, రంగులు వేయడం కంటే ముందు గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించాలని అధికారులకి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
ఈ సమావేశానికి ముందు తూర్పు లంక లాగూన్స్ పరిశీలించారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ నల్లా ఛానెల్ ను మరోసారి పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ మీద మురుగు నీరు శుద్ధి ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడం గుర్తించారు. దీనిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ఒక వైపు పుణ్య నది గ��దావరిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులకు చెబుతూ.. మరో వైపు భారీ స్థాయిలో మురుగు నీటిని నేరుగా నదిలోకి వదలడం అత్యంత హాస్యాస్పదం, దారుణం. స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదుగానీ... జబ్బులు వచ్చే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. రాజమండ్రి నగరం నుంచి ప్రతి రోజూ 75 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే, అందులో కేవలం 30 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 45 మిలియన్ ���ీటర్ల మురికినీటిని ఎటువంటి శుద్ధి లేకుండానే నేరుగా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. గోదావరి తల్లి మన తప్పులన్నింటినీ భరిస్తూ ప్రవహిస్తోంది కాబట్టి సరిపోయింది. కానీ పవిత్రమైన పుష్కర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావన కలగకూడదు.
*మురుగునీటి శుద్ధికి బడ్జెట్ ఎక్కడ?*
రాబోయే పుష్కరాల కోసం అన్ని రకాల వసతులు, రోడ్లు, ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతులు కోసం దాదాపు రూ.8,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ, వారు స్నానం చేసే గోదావరి నదిని శుభ్రంగా ఉంచే మురుగునీటి శుద్ధికి మాత్రం పైసా బడ్జెట్ కేటాయించలేదు. రోజూ 45 ఎంఎల్డీ మురుగునీరు నేరుగా నదిలోకి వెళ్తుంటే.. దాన్ని ఆపడానికి బడ్జెట్ పెట్టకుండా, మిగతా వసతులకు రూ. 8,000 కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం?
కొన్నేళ్ల క్రితం ఏలూరులో తాగునీరు కలుషితమై, ప్రజలు వింత వ్యాధి బారిన పడి పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నదిలోకి మురుగు నీరు కలవకుండా నిరోధించేందుకు, అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి.
*వాళ్లది బాధ్యత లేని నిర్లక్ష్యం*
నిన్న జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలు తాము అన్ని నిబంధనలూ కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు ఆంధ్ర పేపర్ మిల్లు పరిసరాల్లో క్షేత్రస్థాయి��ి వెళ్లి చూస్తే వారు చెప్పిన మాటలకు, అక్కడ ఉన్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. పరిశ్రమ నుంచి వస్తున్న రసాయన వ్యర్థ జలాల కోసం కనీసం ఒక కాంక్రీట్ కెనాల్ కూడా నిర్మించలేదు. విషపు నీటిని నేరుగా వదిలేయడం వల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఈ రసాయన మురికి నీరంతా నేరుగా పవిత్ర గోదావరిలో కలవడం వల్ల నదిలో విపరీతంగా గుర్రపుడెక్క పెరిగిపోతోంది. నది పర్యావరణ వ్యవస్థ సర్వనాశనమవుతోంది. ఇన్ని తప్పులు చేస్తూ, తిరిగి మమ్మల్ని ఇబ్బందిపెడుత��న్నారు అని ఆ పరిశ్రమ వాళ్ళు మాట్లాడుతున్నారు.
కోట్లు అర్జిస్తున్నా... రూ. 13 కోట్ల టాక్స్ కట్టలేదు
ఆంధ్రా పేపర్ మిల్లు సంస్థ రూ.500 కోట్ల భారీ లాభాలు గడిస్తున్నా, ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.13 కోట్ల పన్ను బకాయిలను మాత్రం చెల్లించడం లేదు.