కుక్కని కొట్టకు కరుస్తుంది అని చెప్పే అమ్మానాన్నలు, దానికి నొప్పిపెడుతుంది అని చెప్పరు..
కుక్కని గెలక్కు కొరికితే 16 ఇంజెక్షన్లు పడతాయి అని చెప్పే స్కూల్ బుక్స్, దానికో కుటుంబం ఉంటుందని చెప్పవు..
సమస్య ఇక్కడే మొదలవుతుంది. Compassion is MISSING.
ఆమె!
భార్య, అమ్మ, అక్క, చెల్లి, కూతురు మాత్రమే కాదు. ఇవన్నీ అవ్వాల్సిన పనీ లేదు.
సహనం, ప్రేమ, కరుణ ప్రతిరూపం కాదు. కావాల్సిన పని లేదు. దేవత అంతకన్నా కాదు.
ఆమె ఒక స్త్రీ. ఒక మనిషి. ఇవన్నీ వుంటే గొప్ప మనిషి అవతుందేమో. లేకున్నా ఆమె మనిషే.
మనిషిగా, మనిషిలా చూస్తే చాలు. ఇంకేం వద్దు.

#WhyIamAnAtheist
ఒక ప్రశ్న పుట్టడం ఎంత కష్టం. ప్రశ్నించడం తేలికే. ప్రశ్నించుకోవడం చాలా కష్టం. అది మరణం లాంటిదే కాదు, పుట్టటం లాంటిది కూడా. ఒక ప్రశ్న పుట్టాక దానికి సమాధానం వెతుక్కోవాలి. సమాధానపర్చుకోకూడదు. భగత్ సింగ్ కూడా సమాధానాలు వెతుక్కున్నాడు గానీ సమాధాన పర్చుకోలేదు. ఇదతని-
ఆయన స్థాపించిన నవజవాన్ భారత్ సభలో మతసంఘాల్లో, మతతత్వ సంస్థల్లో సభ్యులను తమ సంస్థలో ప్రవేశం లేదని నిక్కచ్చిగా చెప్పాడు.
*మతం వ్యక్తిగతం
*మతతత్వం - మన శత్రువు అని స్పష్టంగా చెప్పాడు.
అంతెందుకు భగత్ ఎంతో అభిమానించే లాలా లజపతిరాయ్ మత రాజకీయాల వైపు పోయాడని ఆయాన్నీ విమర్శించాడు.
పైనున్న భగత్ సింగ్ బొమ్మ KFC, Mc D లోగోల్లా లాగా ఒక ప్రచార సాధనంగానే మిగిలిపోకూడదనే బాధ ఇది. అవును, అవసరమైతే తనని ప్రశ్నించమని ఏ నాయకుడన్నా చెబుతాడా? అలాంటి కొత్త రాజకీయంతో మొదలైన నడక తప్పటడుగులు వేస్తే ప్రశ్నించడం హక్కే కాదు, బాధ్యత కూడా.. అంతే గాని ప్రతి అడుగులో -
అవసరమైతే తననీ ప్రశ్నించమని స్వేచ్చనిచ్చిన నాయకుడు వున్నా. పార్టీ స్ఫూర్తిగా భగత్ సింగ్ బొమ్మలు అచ్చేసినా.. అడుగుడులకి దండాలు పెట్టే కార్యకర్తలున్న దురదృష్ట పరిస్థితులు. పైన భగత్ సింగ్ చెప్పిన ఏ ఒక్క పాయింట్ నీ అటు పార్టీ గానీ, ఇటు కార్యకర్తలు గానీ పాటించకపోవడం ప్రజలకి నష్టం.
కానీ వీధికో ప్రాంతీయ వాదం, ఉపకులాల వాదం, మతాల వాదాల్ని దాటుకుని రావటమే కష్టం. అందుకే వాళ్ళు గొప్ప. మనిషికి ఎందుకో నాలుగు గీతలు గీసుకుని అందులోనే వుండి. పక్కన ఇంకో నాలుగు గీతలు గీసుకున్న వాడిని తిట్టటంలోనే జీవితమైపోతుంది. అలాంటి చోట్ల గీతల్ని చెరపటమే కదా విప్లవమంటే.. -
Soverign, socialist, secular, democratic, republic - సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య , గణతంత్ర దేశం.. ఇది మన premable లోని పదాలు కదా అనుకుంటున్నారేమో.. అంతకు దాదాపుగా నలభై ఏళ్లకు పూర్వమే కొందరు విప్లవకారుల స్వప్నమిది. అయితే అమెరికా తరహా సమాఖ్య వ్యవస్థ కోరుకున్నారు
శాపంగా మారిన పరిణామాలని మనం అర్థం చేసుకోవచ్చు. మతం కలిసిన రాజకీయాలు దేశాన్ని చీల్చినా ఆకలితీరలేదు. ఇంకా మనుషుల్ని చీలుస్తూనే వున్నాయి. శివాజీ ,గణేష్ ఉత్సవాలు అప్పటికి స్ఫూర్తి రగిల్చినా.. 100 ఏళ్ల తర్వాత చిచ్చులు రగిలిస్తుంది. బహుశా తిలక్ ఇది వూహించి వుంటే ఆయన వేరే దారి -
తెలిసినవే. కానీ మరింత లోతుగా అర్థం చేసుకోగలిగాను. కమ్యూనిజం దృక్కోణంతో రాసిన ఈ వ్యాసం(పుస్తకం కూడా? అయినా భాగతసింగ్ ని ఇంకే వాదంతో చదవగలం) మతంతో మొదలైన విప్లవాలు కాలక్రమేణా లౌకిక విప్లవాలుగా ఎలా మార్పు చెందాయో వివరించారు. మంచి కోసమే మతంతో మిళితమైన రాజకీయాలు ఇప్పుటికీ మనకి -