Whistles and Hoots!🔥
Anand Theatre, Kurnool welcomes the #AAYTeam with overwhelming love and laughs❤️💥
#AAYFunFestival in theaters now💥
Book Tickets Now:
🎟 https://t.co/ufxrTo6Phn
హృదయవిదారక ఘటన
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడాలో గ్రామంలో తల్లి అంత్యక్రియల కోసం సాయం చేయాలంటూ కూతురు భిక్షాటన.
గతంలో అనారోగ్యంతో తండ్రి మృతి.. ఆర్ధిక ఇబ్బందులకు తాళలేక ఉరివేసుకుని తల్లి ఆత్మహత్య.