*జగన్ రెడ్డి ప్రకాశం జిల్లాకు 25 హామీలు ఇచ్చి తుంగలో తొక్కాడు...*
ఇప్పటికీ ఇచ్చిన హామీల ఊసే లేదు... హామీల వివరాలు వెల్లడిస్తున్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ *గూడూరి ఎరిక్షన్ బాబు* గారు...
*#TeamErixionBabu2024*
యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్���ీ *గూడూరి ఎరిక్షన్ బాబు* గారు, కనిగిరి టీడీపీ ఇన్చార్జ్ Dr శ్రీ *ముక్కు ఉగ్రనరసింహారెడ్డి* గారు మరియు టీడీపీ నాయకులు
*తేది: 29-12-2023*
ప్రకాశం జిల్లా కనిగిరిలో జనవరి 5న జరగబోయే టిడిపి జాతీయ అధ్యక్ష���లు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* గారి ఎన్నికల శంఖారావం కార్యక్రమం కోసం సభాస్థలం పరిశీలించిన టిడిపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ *నూకసాని బాలాజీ* గారు,
*శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో, బెంగుళూరులోని తెలుగుదేశం అభిమాన��ల ఆత్మీయ సమావేశం*
స్వాగతం - సుస్వాగతం..
28th December 2023, Thursday;
10:00 AM - 1:00 PM
Venue:
KMM Royal Convention Center
White field - Hoskote Road
Near Katamanallur gate.
మీ Bangalore TDP Forum.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, యర్రగొండపాలెం నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు*🎄
మీ
*గూడూరి ఎరిక్షన్ బాబు*
యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి
రాష్ట్ర అధికార ప్రతినిధి
#HappyChristmas#MerryChristmas#TeamGEB#iTDPYerragondapalem
ప్రేమ, దయ, శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి సదా ఆచరణీయం. క్రీ���్తు పుట్టినరోజ��� సందర్భంగా *క్రైస్తవ సోదర, సోదరిమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు*🎄
మీ
*గూడూరి ఎరిక్షన్ బాబు*
యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి
రాష్ట్ర అధికార ప్రతినిధి
#iTDPforTDP
*# తేదీ : 23-12-2023*
*భవిష్యత్తుకు గ్యారెంటీ మరియు ప్రజా వేదిక ��ార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్-చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు*
పెద్దారవీడు మండలం *ప్రగళ్ళపాడు చెంచుగూడెం, బద్వీడు, కొత్తూరు గ్రామాల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ - ఇది బాబు గ్యారెంటీ* కార్యక్రమంలో .*
*టిడిపిలో చేరిన 20 చెంచు గిరిజన కుటుంబాలు*
*పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడు చెంచుగూడెంలో 20 చెంచు గిరిజన కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి సమక్షంలో టిడిపిలో చేరారు*
*తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు*
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి *గూడూరి ఎరిక్షన్ బాబు* ఆధ్వర్యంలో *సెమీ క్రిస్మస్ వేడుకలు* ఘనంగా జరిగాయి.
ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ నూకసాని బాలాజీ గారు, కందుకూరు టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గారు మరియు టిడిపి నాయకులు*
#iTDPforTDP#iTDPYerragondapalem#TeamGEB
తేది: 18-12-2023*
*కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు,
లోకేష్ పాదయాత్ర - అన్ని జిల్లాల్లో లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
విజయనగరం జిల్లాలో యువగళం విజయోత్సవ సభ - భోగాపురం మండలం పోలిపల్లిలో జరుగుతున్న యువగళం విజయోత్సవ సభకు పె��్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
#NaraLokesh
*# తేదీ : 17-12-2023*
*భవిష్యత్తుకు గ్యారెంటీ మరియు ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్-చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు*
*త్రిపురాంతకం పట్టణం లో భవిష్యత్తుకు గ్యారెంటీ - ఇది బాబు గ్యారెంటీ* కార్యక్రమంలో
*��ేదీ: 17-12-2023*
*యర్రగొండపాలెం పట్టణంలో అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు గారు మరియు యర్రగొండపాలెం మండల నాయకులు*
*రండి కదలిరండి.. నవశకానికి నాంది పలుకుదాం..*
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి *నారా లోకేష్* గారి *యువగళం పాదయాత్ర* ముగింపు సభ ఈ నెల 20వ తేదీన జరగనుంది.
*స్థలం (Location)* భూమాతా లేవుట్, పొలిపల్లి గ్రామం, భోగాపురం మం��లం, నెల్లిమర్ల నియోజకవర్గం, విజయనగరం జిల్లా.