నువ్వు హీరో అయితే నీ అభిమానులుగా ఉంటాం.
నువ్వు దేవుడివి అయితే నీకు భక్తులు గా ఉంటాం.
నువ్వు నాయకుడివి అయితే నీ సేవకులుగా ఉంటాం.
ఏది ఏమైనా మా చివరి శ్వాస ఉన్నంత
వరకు మేము మీ వెంటే ఉంటాం.🙏
#HappyBirthdayNBK#HBDGodOfMassesNBK
Bawaaa… @musicthaman ❤️🔥Thank you for this one….
The rap portion has been on loop….
Hope you all groove along with us and enjoy this extended version just as much.
Here's #KingOfChaos for you! 🔥🔥
— https://t.co/ymOUfvONFl
#NBK111
ఈ స్టైల్ unique
ఈ యాటిట్యూడ్ unique
ఈ డైలాగ్ డెలివరీ unique
ఈ swag 😎 unique...
Oka మనిషి ni పిచ్చిగా ప్రేమించాలి అంటే ఇలాంటి ఒక్క సినిమా ఒక్క క్యారెక్టర్ అదే చెన్నకేశవరెడ్డి లాంటి క్యారెక్టర్ కి మణిశర్మ BGM తోడైతే..songs వింటున్నట్టు bgm వినొచ్చు..
Nbk 🦁
మణిశర్మ 😎
మా బాలయ్య మనసు బంగారం ... అందుకే ఆయనకు మేము భక్తులం .
ఎదుటివాడు ఎవడైనా సరే స్థాయి హోదా చూడడు తన మనసుకు నచ్చాలే కానీ తనతో సమానంగా చూస్తాడు !!
అందుకే జై బాలయ్య 💛🫶❤️