డీఎస్సీపై అనుమానాలుంటే రండి... సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం!
జగన్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో నిలబడి మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ ఇది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడం కాదు... వాస్తవాలతో ముఖాముఖి చర్చకు రావాలని స్పష్టం చేశారు.
270 కేసులు వేశారు... ఒక్కటి నిలబడలేదు.
పేపర్ లీక్ అన్నారు... అబద్ధం తేలింది.
మెరిట్‌పై ఆరోపించారు... సమాధానం వచ్చింది.
ఇప్పుడు కులం పేరుతో మరో ఫేక్ ప్రచారం.
నిజాలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది...
సవాల్ స్వీకరించే ధైర్యం @ysjagan కు ఉందా?
తాడేపల్లి ప్యాలెస్‌లో ట్వీట్లు కాదు... ప్రజల ముందు చర్చకు రండి @YSRCParty .
#DSCFakesByYCP #MegaDSC2025 #NaraLokesh #AndhraPradesh #YouthWithLokesh
@Divya_Mudunuri This is one of the reasons why TDP candidates got huge majority in some of the constituencies.
Gajuwaka is the segment where this fellow contested and TDP got highest ever majority....
Intentionally, they are doing....
@greatandhranews ఎందుకు గాజువాకలో టీడీపీ కి రాష్ట్రంలో రానంత మెజారిటీ వచ్చిందో గుడ్డుగాడికి అర్ధం కాలేదు...
గుడ్డు గాడిని సమర్ధించే వెంకటరెడ్డి కి అర్ధం కాలేదు...
అమర్నాథ్ అమర్ రహే..
మూడేళ్ల క్రితం చదువులను చిదిమేసింది గొడ్డలి పార్టీ.
అమర్నాథ్ గౌడ్ వస్తాడని ఆ స్కూల్ ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. క్లాస్మేట్స్ అమర్నాథ్ కోసం తన బ్యాగ్ ను స్కూల్ ఎదురుగా పెట్టి నిరీక్షిస్తూనే ఉన్నారు.
#HeroAmarnathGoud#BCDrohiJagan#PsychoFekuJagan
#AndhraPradesh
#HeroAmarnathGoud#BCDrohiJagan
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
అమర్ నాథ్ గౌడ్‌ని బలిగొని మూడేళ్లు
అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ళ బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించింది. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించింది. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం.
@JaiTDP,@naralokesh
Please provide Constituency-wise BLA & BLO phone number list to our TDP members... So that we can follow-up them on enrolling of votes during S I R team visits home...
#2YrsOfTrustDevelopmentWelfare#TallikiVandanam
విద్యకు మూలధనం..తల్లికి వందనం
చదివే పిల్లలు అందరికీ తల్లికి వందనం పథకం కింద చదువులకు మూలధనం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలో రూ.10,090 కోట్లు జమ చేస్తోంది ప్రజా ప్రభుత్వం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
@greatandhranews నందమూరి సినిమాలకు నువ్విచ్చే రేటింగ్ లాగ ఉంది... వెంకటరెడ్డి
వీడి రేటింగ్ కూడా....
కానీ!!! ఒకటి మాత్రం నిజం... జగన్ 5 ఏళ్ళ పాలన ప్రజల్లో 30 ఏళ్ళు గుర్తుండి పోయింది...