అఖండా 2 తాండవం అంటే మామూలు కాదు… 🔥
చిన్న పాపే OTT Netflix లో 8వ సారి చూస్తుందంటే అర్థం చేసుకోండి! 😍🦁
బాలయ్య బాబు స్క్రీన్ మీద కనిపి���్తే వయసు, తరం, భాష అన్నీ ,అఖండా 2 తాండవం పిల్లలకైనా పెద్దలకైనా ఒక్కసారిగా కనెక్ట్ అవుతుంది 💥
🦁 జై బాలయ్య! జై అఖండా! 💪
@MusicThaman
#Akhanda2 Hype mode activated🔥
Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱
Get ready for the storm🔥💥
#NandamuriBalakrishna
Blockbuster #Akhanda2…
Dec 12th with premieres on Dec 11th night.
Sincere apologies to all our #BalayyaBabu fans & movie lovers for what ever happened but
we guarantee you a 200% BLOCKBUSTER
A-K-H-A-N-D-A-2 !!
~ నోట్ : మేటర్ పబ్లిక్ ప్రొఫైల్, వీడియో పర్సనల్ ప్రొఫైల్!
ఎంత ఓపిక పట్టిన వ��నడం లేదు కాబట్టి చెప్తున్నా, పౌరాణికం, జానపదం, జీవిత చరిత్ర, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ఆక్షన్ డ్రామా, ఫామిలీ డ్రామా ఇలా అన్ని జోనర్ లో నటించింది ఇప్పుడు సీనియర్ హీరోలలో బాలయ్య ఒక్కడే.ఫ్యాక్షన్ సినిమాలు తప్ప హిట్లు లేవు అనుకునే పిల్లలకు 1986 వరుసగా 6 రిలీజ్ చేసి ఒకే సంవత్సరం లో డబల్ హ్యాట్రిక్ కొట్టడమే కాక ఒకే రోజు తాను నటించిన రెండు సినిమాలు రిలీజ్ చేసి ఏ సినిమాకి ముందు వెళ్తారో అని అభిమానులకే ఒక ఛాలెంజ్ చేసి రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టడం బాలయ్యకే సాధ్యం.తరువాత రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు చెప్పక్కర్లేదు.(నాకు తెలిసినవి రాసా మిస్ అయితే సీనియర్ అభిమానులు చెప్పండి)
ఇంకా రికార్డులకు విషయానికి వస్తే,
50 డేస్ మూవీస్ - 72
100 డేస్ మూవీస్ - 54
175 డేస్ మూవీస్ - 19
365 డేస్ మూవీస్ - 12
అల్ టైం ఇండియా రికార్డు 500 డేస్ మూవీస్ - 2
డబల్ హట్రిక్ ఇన్ సింగల్ ఇయర్ 1986 - 6 మూవీస్
ప్రతీ ఒక్కరికి లైఫ్ లో బ్యాడ్ ఫేజ్ ఉంటాది, అలా బాలయ్యకు నడుస్తుండగా అయన మీద, తారక్ మీద కలిపి బాబాయ్ అబ్బాయి జోక్స్ అని, ప్రత్యేకంగా ఆయనను వ్యక్తిగత హననం చేసిన కక్ష సాధింపులాగా ఏ రోజు మెదలలేదు. 2010 సంవత్సరం నందమూరి అభిమానులకు, ముఖ���యంగా బాలయ్య అభిమానులకు ప్రత్యేక సంవత్సరం అన్నిటికి ఒకే సినిమా తో సమాధానం చెప్పి బాక్స్ బొనాంజా అని మరొక్కసారి నిరూపించుకున్నాడు. బసవ తారకం హాస్పిటల్లో ఆయనను అన్నవాడే తరువాత వైద్యం చేయించుకుని దణ్ణం పెట్టిన సందర్భాలు కోకొల్లలు, అభిమానాన్ని గౌరవిస్తాడు, ఎచ్చులకు పోయి మీద పడితే అయన స్టయిల్ల���నే చెప్తాడు సమాధానం, మిగతా హీరోల్లాగా బౌన్సర్ల చేత కొట్టించడం, పక్కకి వెళ్ళాక శానిటైజర్ పెట్టి చేతులు శుభ్రం చేసుకోవడం చూసిందే లేదు. మొహం మీద మాట్లాడతాడు, అనుకున్నది చెప్తాడు, ఎవ్వరికి ఎప్పుడు తల వంచడు. దీర్ఘాయుష్మాన్ భవ అని అభిమానులని చెయ్యి పెట్టి దీవించిన నటుడిని నేను చూడలేదు ఒక్క బాలయ్య తప్ప. సినిమాల మీద అభిమానులు సెటైర్లు వేసుకోవడం సహజం కానీ ఆయన మీద ఇలా వ్యక్తిగత హననం కి పోయి ఇప్పుడు కర్మని అనుభవిస్తున్నారు కొంతమంది, చివరిగా ఒక్క మాట బాలయ్య ఒక్కప్పుడు హీరో, ఇప్పుడు కథ మారింది బాలయ్య అంటే ఇప్పుడు సెలబ్రేషన్, జై బాలయ్య అని ఈ రోజు ఆయన గురించి పిచ్చి వాగుడు వాగేవాడే ఒక్కసారైనా అని ఉంటాడు లైఫ్ లో, ఒప్పుకోడానికి నామోషీ అంతే!!!!
మేమంతా బాలయ్య ల నవ్వేవాళ్ళని నవ్వని, ఏడ్చేవాళ్ళని ఏడవని డోంట్ కేర్ అనే పాలసీ లో పోతున్నాం జై బాలయ్య అనుకుంటూ…
#NandamuriBalakrishna #Akhanda2
Sare maa cinema ante producers ki previous films losses valla aagindi #Akhanda2
Mi #Viswambhara sangati enti ra ??
Shooting ayipoyi 1yr ayyindi
Distributor lu evaru konnaru, release date eppudu asalu ?? 😭😂🤭
Mi "G" chuskondra mamalni anee mundu
#Akhanda2 Best Date 25th Release..Long Weekend👍
24th - Premiers
25th - Holiday
26th - Flow untadi
27th - Saturday
28th - Sunday
Ramp box-office ki 🔥🔥
@14ReelsPlus@RaamAchanta Bookings Ee two days lo ne open cheseyandi..G.O apply chuskondi 👍
Lekapothey mee karma 🙏🏻