నమ్మిన సిద్ధాంతం కోసం,తనకు నచ్చిన నాయకుని కోసం ఎదిరించింది,ఎగబడింది🔥🔥నారా చంద్రబాబు నాయుడు గారికి,తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కరుడుగట్టిన కార్యకర్తలే ఉంటారు రోజా💪💪.... #sndshorts
తిరుమల శ్రీవారి ఆలయానికి బ్రిటిష్ వాళ్ళు వారి హయాంలో ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోగా డిక్లరేషన్ ఫారం ని చింపి వేసి తన అహంకారాన్ని చూపించుకున్నాడు🫵🫵.... #ttdladduissue
షార్ నేను సత్తెనపల్లి ర్యాలీకి వచ్చినప్పుడు మీరు నాకు క్వార్టర్ ఇవ్వలే🤣🤣 సత్తెనపల్లి ప్రెస్ మీట్ లో మందు తాగి వచ్చి అంబటిని ఆటాడుకున్న సొంత పార్టీ కార్యకర్త🤣🤣....
నేను నా తండ్రి రాజకీయాల్లో బిజీ అయిపోయి ఆనాడు ఆయన ఈనాడు నేను ఏరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి వెళ్ళలేదు,మిమ్మల్నే మా బిడ్డలు అనుకున్నాం కాబట్టి మీతో కలసి ఈ మీటింగ్ కి హాజరవుతున్నాం🙏🙏.... #IdhiManchiPrabhutvam#naralokesh#ncbn
ఒకసారి వీళ్ళు నా కుటుంబం అని అనుకున్నారు అంటే ఆ కుటుంబపు సంతోషం,బాధ,బరువు బాధ్యతలు అన్నీ వాళ్ళిద్దరివే🙏🙏ALL EMOTIONS IN ONE FRAME🥰🥰😍😍.... #IdhiMunchePrabhutvam#ncbn#NaraLokesh#megaptm2
మంత్రి లోకేష్ మీ పిల్లలకు గార్డియన్🥰🥰తన జీవితంలో ఎన్నడు ఎక్కడా బహిరంగంగా కొడుకు మీద తన ఎమోషన్స్ బయట పెట్టడు కానీ ఆయన గుండె లోతుల్లో కొడుకుని చూసి ఎంత గర్వంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో అంచనా వేయాలంటే మన జన్మలు సరిపోవు🙏🙏.... #IdhiMunchePrabhutvam#ncbn#NaraLokesh
మీ హయాంలో మీ అడుగులకు మడుగులు వత్తిన ఐపిఎస్ అనుకున్నార్రా నీతి నిజాయితీ కలిగిన నిఖార్సయిన ఐపిఎస్ 💪💪 మణికంఠ,సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,చిత్తూరు జిల్లా.... #appolicedepartment
ఎవరైనా సరే లోకేష్ అన్నని ఒక్కసారి మనసారా పలకరించండి ఎంతగా మనతో కలసిపోతాడో😍😍 ఒక పసి పిల్లాడిలా అంతగా మనలో ఒదిగిపోతాడు🥰🥰....
#IdhiManchiPrabhutvam#naralokesh
తన ప్రసంగంతో ఆకట్టుకున్న 9 వ తరగతి విద్యార్ధి చరణ్ తేజను సన్మానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు🙏🙏ఉబికి వస్తున్న ఆనందభాష్పాలతో పాదాభివందనం చేసి బాబుగారిని హత్తుకుని ఏడ్చేసిన చరణ్🥰🥰😍😍.... #IdhiManchiPrabhutvam#NaraLokesh#ncbn#megaparentteachermeet
మాకు అత్యంత ఆత్మీయురాలు,మా బాబుగారికి సోదరి సమానురాలు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)కు హ్రృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎊🎊🎉🎉🥰🥰😍😍....