యాక్షన్ + సస్పెన్స్ + స్టైల్ = పక్కా కాంబో 🔥
#TheRedBag టీజర్ చాలా స్టైలిష్‌గా ఉంది. నలుగురు అమ్మాయిలు లీడ్‌గా చేసి స్క్రీన్‌ని మొత్తం లైవ్ చేశారు. ఫాస్ట్ కట్స్, మిస్టరీ వైబ్ సూపర్ అనిపిస్తుంది. సీక్రెట్స్ తో నిండిన ఈ థ్రిల్లర్ టీజర్ ఆకట్టుకుంది.
Watch the official teaser of #TheRedBag Out Now
https://t.co/mlHpANwvlI
@MemoryMakers548@sravi52892 #Raadhya #raasiactress #HarikrishnaSomisetty #Kiran #VinayNaidu #MonikaMishra #SnehaSingh #EeshanShanker #PrasadBehara #KabirDuhanSingh #BadalAvinash #Aashi #Priyeshdop #SekharMopoori @PROSaiSatish@TeamStarCircle
వంద దేవుళ్ళు మూవీ హృదయాన్ని భావోద్వేగం తో నింపుతుంది 🩶 అమ్మ కొడుకులు మధ్య ఉన్న ప్రేమ ని అద్భుతం గా తెరకెక్కించారు పుట్టిన ప్రతి జీవి కి ఆహారం , గాలి , నీరు అవసరం అవిలేకుంటే బ్రతకలేము .. కాని ప్రతి జీవి కి తోడు కూడా అవసరమే ఇది లేకపోతె కుదురుగా బ్రతకలేము అనే పాయింట్ తో చక్కగా రియల్ బేస్డ్ స్టోరీ గా చేసిన సినిమా ఇది..ఇలాంటి మంచి సినిమాలో @vijayantony చేయడం గ్రేట్ అని చెప్పాలి .. మదర్ కేరక్టర్ #స్వశికవిజయ్ 👌@AJDhishan990 👌 ఇది ఒక అమ్మ కథ 🩷 must watch this film ఒంటరి అమ్మ కొడుకుల్ని పెంచి పెద్ద చేసే కథ 2nd హాఫ్ చాలా బాగుంది congratulations to all team ❤️
When style becomes swag...
When swag becomes attitude...
When attitude becomes a phenomenon...
You get #NandamuriBalakrishna. 😎😎😎🔥🔥🔥
#NBK111 - ENTRY OF AN ERA is OUT NOW.
https://t.co/JL5PQuH4mR
#HappyBirthdayNBK