Renuka Swami begged Darshan to forgive him,but
▪︎He made Renuka Swami naked
▪︎He kicked Swami's balls
▪He spit on Swami & made him lick it
No human being on earth deserves this kind of death💔
My request to Tollywood, Kollywood & Bollywood actors don't be like Darshan
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఫైరసి రూపంలో బయటకు వచ్చేసింది.. పూర్తి క్లారిటీ,
ఒక పక్కన సైమాక్యాoద్ర ఉద్యమం 💥
అన్నింటిని తట్టుకొని ఇండస్ట్రీ హిట్ 🔥
పవర్ స్టార్ @PawanKalyan#13YearsForAttarintikiDaredi
పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.. బస్సు వచ్చేసింది
పిఠాపురం - రాజమండ్రి డైరెక్ట్ బస్సు ప్రారంభం. PGRSలో మొదటి వినతికే స్పందించి బస్సు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన స్థానిక విద్యార్థులు & ప్రజలు.
@JanaSenaParty#PawanKalyan
#DilRaju:
“నా లైఫ్లో one of the best moments.
Power Star #PawanKalyan garu #VakeelSaab సినిమా గురించి COVID time lo చాలా struggle పడుతున్నప్పుడు, నేను extra గా ఇవ్వాల్సిన ₹5 కోట్లు ఇవ్వలేకపోయాను. కానీ ఆయన ‘వద్దు’ అని అన్నారు.
That is Power Star!!”
ED, Hyderabad has arrested Kailash Chand Mangla promoter of M/s Sukriti Food Pvt. Ltd. on 17.09.2026 under Section 19 of the PMLA, 2002 in connection with the Tirumala Tirupati Devasthanams (TTD) ghee adulteration case. He was produced before the Hon’ble Special Court (PMLA), Visakhapatnam, Andhra Pradesh, which remanded him to judicial custody.
కేంద్ర ప్రభుత్వ ఏలుబడిలోని దర్యాప్తు సంస్థలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలపలేదని చెప్పడంపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కానీ, రాత్రికి రాత్రే కాషాయ బట్టలు వేసుకుని నోటికి వచ్చినట్లు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి శ్రీవారి లడ్డూలో కలిపారని చెప్పిన నాయకులు గతంలో ప్రక్షాళన చేసినట్లే తమ తప్పుకు కూడా పాప ప్రక్షాళన చేయాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.
రాజకీయాల కోసం దేవుడి ప్రసాదంపై నీచంగా కామెంట్ చేసిన వారు ఇప్పటికైనా తమ తప్పును ఒప్పుకుని, దేవుడిని, భక్తులను క్షమాపణ కోరతారా లేదా అనేది చూడాలి.
Before any Muslim come and play the victim card, just read the below paragraph 👇🏻
Faisal Alias, accused in the brutal murder of Kajal Baraiya at Bhavnagar ST Depot, was taken to the spot by Gujarat Police and serviced properly 👏🏻
రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లికి పోటీగా నిలబడాలి
రేవంత్ రెడ్డికి కొండా సుష్మిత సవాల్
నా వ్యక్తిగత మాటలకు నా తల్లిపై చర్యలు తీసుకోవడం సరికాదు
రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి గురించి మాట్లాడాను, అది పార్టీని విమర్శించినట్టు కాదు
నా తల్లిని ఇలా చూసి బాధ కలిగింది, ఈ అంశంలో రేవంత్ రెడ్డిని నేను శపిస్తున్నాను
– కొండా సుష్మిత