మేమంతా ఇళ్లు నిర్మించేందుకు లక్షల రూపాయలు పర్మిషన్ ఫీజులు చెల్లించాం. అయినా ఇప్పటికీ రోడ్లు లేవు! అదే రోడ్డులో ఇప్పుడు 33kV సబ్స్టేషన్ లైన్ వేసేలా ఎలా అనుమతిస్తారు? ఇది రెసిడెన్షియల్ ఏరియాలో చేయకూడదు! #ShivaniNagarCrisis@PawanKalyan@naralokesh@RamMNK@katchannaidu
తక్షణం ఆపండి! శివానీ నగర్, పాతపట్నం 20 అడుగుల రెసిడెన్షియల్ రోడ్డుపై 33kV హై వోల్టేజ్ లైన్లు & స్తంభాలు వేస్తున్నారు! ఇది నివాసితులకు ప్రమాదం. గ్రీన్ఫీల్డ్ భూములపై వేయండి! మా వ్యతిరేకత మధ్యే 2 స్తంభాలు వేశారు.
@PawanKalyan@naralokesh@RamMNK@katchannaidu#ShivaniNagarCrisis
కాంట్రాక్టర్లు “లైన్లు అడ్డుకుంటే కరెంట్ కట్” అని బెదిరిస్తున్నారు! 5+ ఏళ్లుగా రోడ్లు లేవు—బురద, పందులు, దోమలతో జీవితం దుస్థితి! రోడ్లు ధ్వంసం! వెంటనే జోక్యం చేయండి. హై వోల్టేజ్ లైన్లను గ్రీన్ఫీల్డ్ ప్రాంతాలకు మార్చండి!
@PawanKalyan@naralokesh@RamMNK@katchannaidu
Ever wondered what it takes to build a Heroku alternative from scratch? 🤔
Discover the journey of four developers who, in just two months, built #neetoDeploy - a new Platform as a Service(PaaS) product.
https://t.co/BQLx80afn0
#heroku#paas#softwarearchitecture
We're thrilled to announce the relaunch of our free and open-source time tracking tool Miru ! ⏱️⚙️ Designed to help you track tasks, send invoices & accept payments.
Check out the latest on
https://t.co/vZ5Xpej8lj
https://t.co/oxQ3akXWVQ
#TimetrackingTool#Productivity
My first company @twitch sold for a billion dollars.
My second one lost $75 million in 36 months.
People love talking about success, but today I'm going to talk about failure.
It's time to be honest about Atrium: