@revanth_anumula గారు అనేక కారణాల వలన 1.7.2018 కంటే ముందే నోటిఫికేషన్స్ వచ్చిన మేము 1.7.2018 తర్వతా నియామకం అయినమ్ అట్లా కావటం వల్ల మేము గత PRC లో 30% ఫిట్మెంట్ పొందలేదు. మాకు 6 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి న్యాయం చేయండి.🙏
#prc_to_పోస్ట్2018employees
Honerable CM Sir,requesting you to stop the process of G.O 317 in Gurukula schools.Kindly save the thousands of employees especially ladies...who are going to be victims and loose their nativity if we implement https://t.co/aKSjCJuOar us 🥺
అట్లనే 317 జీఓ వలన మా యెక్క స్థానికతను కోల్పోయాం మాన స్ధానికతకు మమ్మలను పంపించగలరు. వీటి పైనా దృష్టి సారించాలని కోరుతున్న
#justice_317effectedemployees
@revanth_anumula గారు గత ప్రభుత్వం లో ఇచ్చిన PRC లో అర్హత వున్నా కూడా 30% ఫిట్మెంట్ పొందని ప్రభుత్వ ఉద్యోగులము. మీరు దయ వుంచి మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించగలరు. దాదాపు 50 వేల మంది ఉన్నాం
అన్ని శాఖలలో ఉన్నాం.
#prc_to_post2018employees.
అయ్యా @TelanganaCMO@KTRBRS 29 న జరగబోయే కేబినెట్ మీటింగ్ యందు మా పైన దయ ఉంచి క్రింది విషయాల మీద కరుణ చూపండి
1. 2018 జూలై తర్వాత కోలువెక్కిన 50 వేల మందికి PRC- 2020 లో 30% ఫిట్మెంట్ ఇవ్వండి
2. 317 జీఓ వలన స్థానికత కోల్పోయిన వారినీ వారి సొంత జిల్లాకు పంపండి
అయ్యా @KTRBRS గారు అన్ని రాకల వారికి 30% వర్తింప జేస్తున్న మీరు 2018 కంటే ముందే నోటిఫికేషన్లు వచ్చి 2018 జూలై తర్వాత నియామకం అయిన 50 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% ఫిట్మెంట్ ఇవ్వరెందుకు? ఫిట్మెంట్ ఇయ్యుండి. ఆదుకోండి
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS 2015, 2016,2017 లలో వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియామకం అయిన trt టీచర్లు, గురుకుల ఉపాద్యాయులు, గ్రూప్ 2 ఉద్యోగులు, HWO లు, FRO, FSO,FBO, Veterinary Assistents, VRO లు, జూనియర్ అసిస్టెంట్ లు, హార్టికల్చర్ అఫీసర్లు,MPSO లు,
1/n
ఇంక్రిమెంట్ లు ఇచ్చి ఆర్థిక న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము 50 వేల మందిమి ఉన్నాం.
TRT టీచర్లు, గ్రూప్ 2 ఉద్యోగులు, గురుకుల ఉపాద్యాయులు, FRO, FSO,FBO లు,HWO లు, వెటర్నరీ అసిస్టెంట్స్, VRO లు, జూనియర్ అసిస్టెంట్ లు, AEE లు, MPSO లు, HO లు,
P2/n
అయ్యా @KTRBRS గారు మేము 1.7.2018 కంటే ముందే ఎంపికయిన మేము అనేక కారణాల వల్ల 1.7.2018 తర్వాత నియామకం ఐనము. అందువల్ల మేము 30% ఫిట్మెంట్ పొందలేము మేము అన్ని శాఖల యందు దాదాపు 50వేల మందిమి వున్నం. దయచేసి మాకు 30% ఫిట్మెంట్ ఇయ్యుండి🙏🙏
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS రోజుకి 3 గంటలు ట్విట్టర్ చూసే మీరు ఎన్నో రోజుల నుండి 1.7.2018-1.7.2021 మధ్యలో కొలువెక్కిన 50 వేల మందిమి మాకు PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు ఇయ్యండి అని అడుగుతుంటే కనికరించడం లేదు. 50 వేల కుటుంబాలు బాగుపడతాయి మీ మాట తో
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS దశాబ్ది వేడుకలలో అందరి ఆశలు నెరవేర్చినారు కానీ మి హయాంలో కొలువేక్కిన 50 వేల మందికి PRC లో 30% ఫిట్మెంట్ ఇయ్యలె. ఫిట్మెంట్ ఇచ్చి #దశాబ్దిఉత్సవాలు పరిపూర్ణం చేయుండి. నిధులు, నియామకాలు అనేవి నెరవేర్చిన వారు అయితరు.
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS@BRSHarish@TelanganaCMO మి అయాం లో కొలువేక్కిన తొలితరం ఉద్యోగులకు మీరిచ్చిన PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు. ఎల్లుండి జరిగే కేబినెట్ లో మాకు న్యాయం చేయాలని కోరుతున్న. మేము 50 వేల మందిమి ఉన్నమ్ మాకు గుడ 30% ఇయ్యుండ్రి.
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS గారు 1.7.2018- 1.7.2021 మధ్య మి అయామ్ లో కొలువెక్కిన 50 వేల మందికి మీరిచ్చిన #PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు. ఇదీ పట్టించుకోని మాకు న్యాయం చేయిమని కోరుతున్న . అట్లనే మిమ్మల్నీ కలిసే గొప్ప అవకాశం గుడ ఇయ్యుమని కోరుతున్న 🙏🙏 .
#prc_post2018employees
Sir @KTRBRS you responded so many issues on SM but why don't you respond our usssue? We employees appointed b/w 1.7.2018-1.7.2021 and we not got 30% in PRC 2020 what don't you give we r 50k employees. Pls give a word TQ
#prc_to_post2018employees.
అయ్యా @KTRTRS BRS అయ్యి తెలంగాణ ఖ్యాతి దేశం మొత్తం చుపేడుతుండ్రు. గట్లనే తెలంగాణ ఒచ్చినంక కొలువెక్కిన 50 వేల మంది ఉద్యోగులకు PRC ఫిట్ మెంట్ వోస్థలేదు. మాకు PRC ఇప్పించి మమ్మల్ని కూడా మి సంతోషం లో మి పోరాటం లో భాగం చేసుకొండ్రి సార్
#prc_to_post2018employees