#SriRamulayya ఇప్పుడు #ETVCinema లో స్ట్రీమింగ్ అవుతోంది
ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో తూటాలా పేలుతుంది.
వందేమాతరం శ్రీనివాస్ అందించిన అద్భుతమైన సంగీతం సినిమాకే ప్రత్యేక ఆకర్షణ.
దర్శకుడు #NShankar సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కథ, కథనం, సంగీతం అన్నీ కలిసి సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
తెలుగు సినిమా చరిత్రలో ఎప్ప���ికీ గుర్తుండిపోయే సినిమాల్లో #SriRamulayya ఒకటి.
#Mohanbabu
@IamNShankar
@NvjVenkat@Satyagrahitv మౌనంగా ఉన్నానంటే
మాటలు రాక కాదు
నిశ���శబ్దంగా ఉన్నానంటే
శబ్దం చేయలేక కాదు
అంతర్మథనం అంతర్లీనంగా
లావా ను పునరుత్పత్తి చేస్తూనే ఉంది
అఱచివేత , అరాచకాలకు అంతం
చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి
శబ్దానికి యుద్ధానికి కొద్ది దూరంలో ఉన్న
మిత్రమా
#Aayudham విడుదలై నేటికి 23 సంవత్సరాలు.
ఎన్. శంకర్ దర్శకత్వంలో రాజశేఖర్ న��ించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Oye Raju పాటను ప్రస్తుత సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ రాశారు.
#Rajashekar @IamNShankar
Jai Bolo Telangana – Throwback Post
సినిమా అంటే కేవలం వినోదం కాదు.. అది ఒక జన జాతర,
ఒక ప్రజా ఉద్యమం! ✊🔥
తెలంగాణఉద్యమ సమయంలో నిర్మించిన “జై బోలో తెలంగాణ” సినిమాలో నేను ఐపీఎస్ ఆఫీసర్ స్���ీఫెన్ జితేంద్రగా నటించిన ఆ రోజులు నేను జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు.
ఈ సినిమా వెండితెర మీద నడవలేదు.. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఒక అగ్ని జ్వాల రగిల్చింది.
ఈ ఫోటో చూస్తుంటే.. అటు సినిమా, ఇటు నిజం రెండు కలిసినట్టు అనిపిస్తుంది. టీజేఏసీ నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య గారు, వేదకుమార్ గారు,!రచయిత జూలూరి గౌరీశంకర్ గారు, అల్లం నారాయణ గారు.. వీళ్లందరి మధ్య ఆనాడు ఆ లాఠీఛార్జ్ సీన్లలో నటిస్తు��టే, అది నటనలా అనిపించలేదు. మన ప్రజల ఆవేదనను, ఆ పోరాట పటిమను కళ్లారా చూసినట్టు అనిపించింది.
మన నాయకుడు కేసీఆర్ గారు @KCRBRSPresident మనకు కేవలం ఉద్యమ స్ఫూర్తి ప్రధాత మాత్రమే కాదు.. ఆయన రాసిన “గారడి చేస్తుండ్రో.. గడబిడి చేస్తుండ్రో” అన్న పాట నాటి తెలంగాణ రాజకీయ కుట్రలను ఎంత సూటిగా ఎండగట్టిందో మనందరికీ తెలుసు.
ఇక మన గద్దరన్న.. ఆయన గొంతు వింటేనే ఒళ్లు పులకరిస్తది. “పొడుస్తున్న పొద్దుమీద” పాటకు ఆయన వేసిన ఆ అడుగులు, ఆ ఆట ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఆ దృశ్యాన్ని తెర మీద చూడటం మన అదృష్టం.
తెలంగాణ చరిత్రను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించిన
నా బాల్యమిత్రుడు, ఉద్యమకారుడు, దర్శకుడు ఎన్. శంకర్ గారికి మనస���ఫూర్తిగా కృతజ్ఞతలు. @IamNShankar
గొప్ప సినిమా.. అంతకంటే గొప్ప జ్ఞాపకం! 👍
జై తెలంగాణ! 🚩
@KTRBRS Out of the darkness came the light
All lights begin in the darkness
We are all moving towards the light
Come step with me on this journey of a lifetime
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బ్రతుకు