@KTRTRS@KTRoffice#GiftASmile
నాపేరు మాల భీమన్న తండ్రి పేరు మాల తాయప్ప మా గ్రామం మాచర్ల,గట్టు మండలం,జోగులాంబ గద్వాల్ జిల్లా.
నాకు పుట్టుకతోనే మూగ మరియు చెవిటి ఉన్నది.....సంతలో కూరగాయలను అమ్ముతూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.
కావున మీ smile a gift ద్వారా బైక్ ను ఇవ్వగలరు.