14.09.2023 వ తేదీన బెంగుళూరు నుంచి ప్రొద్దుటూరు కు 6181 సర్వీస్ నంబర్లో duty చేసిన "ఆయన" గారు నడిపే బస్సులో తప్పకుండా ఎక్కవచ్చు. ఎందుకంటే అక��కడ (బెంగళూరు) ఉన్న కంట్రోలర్ గారికి చెప్పినా కూడా వారు మీ పట్ల చూస్తూ చిన్న నవ్వు నవ్వి @apsrtc సమాధానం ఇదే అన్నట్లుగా వెళ్ళిపోతారు.
బస్సులో టికెట్ ఇచ్చే "పెద్దాయన" తో మనం డబ్బులు ఇచ్చి ప్రయాణం చేస్తాం(ఉచితంగా కాదు) అని చెప్పి తోటి ప్రయాణికుల ముందు "ఆయన" గారితో మనల్ని హేళనగా, వ్యంగంగా, అవమానకరంగా మాట్లాడించుకోవాలంటే తప్పకుండా
@manojsinha_@OfficeOfLGJandK@AIPEFIndia
We strongly support demand of JK EEGA of regularisation & regular promotion of engineers. Demand immediate intervention to avoid unrest in J&K Power Development Department.