మహోన్నత త్యాగానికి ప్రతీక మొహర్రం.. తెలంగాణ సంప్రదాయాలను,మత సామరస్యతను చాటి చెప్పే పండుగ,సమాజ శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే పండుగ మొహర్రం.. ముస్లిం సోదర,సోదరీమణులందరికీ మొహర్రం శుభాకాంక్షలు...
#muharram#IslamicNewYear
పంచేంద్రియాలను ఏకం చేసే అద్భుత సాధనం యోగా..
మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మన జీవన విధానంలో యోగాను భాగం చేసుకుందాం.
ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
.
.
#internationalyogaday
తెలంగాణ ఉప ముఖ్యమంత్రివర్యులు, ఆర్థిక, ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Bhatti Vikramarka Mallu
#happybirthday#DeputyChiefMinister#birthdaywishes