@Kumarjyoti49291 That's the exact reason why he is so scared to go to the courts because courts will ask him to present facts and proofs not some idiotic jokes..and he don't have any proofs to support his arguments.
@PV_Sunil_Kumar ఈ ఒక్క ట్వీట్ తో నువ్వెంత నీచుడివో బయటపెట్టుకున్నావు....ఎవడివడి కాళ్ళు పట్టుకుంటే కనికరించి CBN వదిలేయడం తప్పనిపిస్తోంది. జైలు పాలవకుండా బయటపడ్డా నీ పాతబుద్ది ఇంకా బురదలోనే ఉంది. కొన్ని జీవితాలు అంతే...but don't worry, karma will take care of you..
@bolisetti_satya తెల్లారి లేస్తే ఓ పెద్ద త్యాగధనుడులా మాట్లాడతారు. ఈ మాటలన్నీ మీ నాయకుడితో నిన్న మొన్నటి దాకా అంటకాగినప్పుడు గుర్తుకురాలేదా? పదవి రాదని తేలగానే దుకాణం పెట్టేసి ప్రజల మీద యమా ప్రేమ ఒలక పోస్తున్నారు. ఇంకా ఆ జనసైనికుడు అన్న తోక ఎందుకు?
@kirankonnects@naralokesh if ECI is compromised, why INC is ruling Keralam and Karnataka where elections held under the same ECI..you guys are bunch of hypocrites, that's all
@Anithareddyatp మనోడు పనీపాటా లేకుండా ఖాళీగా ఉంటూ తిరుగుతూ ఉంటే ఎవరూ పట్టించుకోవడంలేదని ఇలా చీప్ పబ్లిసిటీ కోసం ఇలా ఈ స్థాయికి దిగజారాడు..ప్లస్ వాళ్ళావిడ మీద అసూయ.. అంత గొప్ప నిజాలే ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ECI నన్ను పట్టించుకోవట్లేదని చెప్పొచ్చుకదా.అది చెయ్యడు.ఎందుకంటే అక్కడ ఆధారాలు కావాలి
@parakala@sujitnair90@HWNewsEnglish ...while you were part of the NDA govt as advisor, you didn't find evm tampering but suddenly when you become jobless, you found tampering..you can be better than this . 2/2
@parakala@sujitnair90@HWNewsEnglish@parakala, why don't you go to Supreme Court if you have proofs of evm tampering if ECI not convinced of your so called facts.. no, very conveniently you wouldn't go, because you are after cheap publicity not after truth. Shame on you..1/2
@sri_opines Yes and you shamelessly use those very U terns day in and day out... it's pure politics...BRS sided with TDP then split, BJP sided with TDP then split..and I can't even count how many times INC took U turns and our Jaglaq took U turn on everything starting from capital and so on
@sandeep_PT Why didn't he go to SC with proofs...because there are no proofs..he is just another loser who couldn't digest the fact people are voting the person he despise..simple
@telugodikeka Don't be stupid. If you had a little bit of construction knowledge, you would know that there is no comparison to VIT building and Govt office buildings... The actual construction has started a year ago...after clearing the clutter from the previous administration
@kkmohan73 నేనదే అనుకుంటున్నాను.మీరు కూడా ఇలా ట్విట్టర్ తో కాపురం చేసే బదులు కాస్త విరామం తీసుకోవచ్చు కదా అని.....కానీ మనమనుకుంటే అయిపోటానికి అది మన జీవితం కాదుకదా.... ఎవడి యుద్ధం వాడు చేస్తాడు. దూరంగా నిలబడి అలా కొట్టు ఇలా కొట్టు అంటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది...
@nalamotu తెలంగాణా ప్రభుత్వ ఉత్తర్వులు చూపించి చంకలు గుద్దుకుంటున్నారా? అర్ధం పర్థం ఉందా? ఆ మూడు ఏజెన్సీల నుంచి NOC తెచ్చుకునేటప్పటికి ఇంకా ఏమైనా మిగిలుంటే అదీ మింగేస్తారు. ఎంత సేపూ ఆంధ్ర ప్రభుత్వం మీద నిందలేసి కాసింత పొలిటికల్ మైలేజీ కోసం తాపత్రయం తప్ప మీరు బాధితులకి ఒరిగించిందేం లేదు.