ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్���జల గుండెల్లో స్పూర్థిని నింపిన
ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది.
గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం.
My thoughts are with Mahesh Anna and the family.
Om Shanthi. Superstar forever.
Wishing the First Telugu Pop singer, Humanitarian & Entrepreneur @smitapop a very Happy Birthday!! 🎉 💐
Your New beginning with the Show is going to be Sensational, All the best.
#HappyBirthdaySmita