వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 30, 31 & జనవరి 1 తేదీలలో ఈ - డిప్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. దర్శనం టికెట్ లేనివారికి జనవరి 2 నుండి సర్వదర్శనం క్యూ లైన్ లోనికి అనుమతించబడును.
ycp Govt లో 10 లక్షల విలువ కలిగిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాలంటే.. రూ.10వేలు స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవారు !
ఇపుడు అది రూ.100 తో అయిపోతుంది !
అదే 15 లక్షల విలువ కలిగిన ఆస్తులకు ycp Govt లో స్టాంప్ డ్యూటీ + రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి 23,500 అయ్యేది !
ఇపుడు అది జస్ట్ రూ.1,000 మాత్రమే