ఇంటి వద్దకే నిత్యవసర సరుకుల పంపిణీ - వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంను జెండా ఊపి ప్రారంభిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్.
జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కోవిడ్ -19 నివారణకు ప్రజలు పాటించవలసిన కోవిడ్ ఎప్రాప్రియేట్ బిహేవియర్(Covid Appropriate Behaviour) పై అవగాహాన కల్పించేందుకు మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంఘాలలో ర్యాలీలు నిర్వహించారు.
రైస్ కార్డు పొందేందుకు అర్హత ఉన్న లబ్దిదారుల కుటుంబాలన్నీ వై.యస్.ఆర్. బీమా పథకానికి అర్హులని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వై.యస్.ఆర్. బీమా పథకంను ఆయన ప్రారంభించారు.
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2021 లో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పై గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నాడు స్థానిక కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్ సమావేశం నిర్వహించారు.
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
ఖరీఫ్ లో పండించే ధాన్యం కొనుగోలుకు సిద్దంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2020-21కు సంబంధించి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు సిమెంట్ సకాలంలో అందించడమే కీలకమని జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో ఈ విషయమై ఆయన సమీక్ష నిర్వహించారు.
పాండ్రంగి వంతెన నిర్మించడం వలన చుట్టు ప్రక్కల గ్రామాల అభివృద్థి చెందుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. భీమిలి నియోజక వర్గంలో పద్మనాభం మండలంలోని స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి వద్ద గోస్తనీ నదిపై వంతెన
అక్టొబరు 4వతేదినయూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీపరీక్షలుసజావుగా నిర్వహించాలనిజిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు.పరీక్షలనిర్వహణపైతొమ్మిదిమందిరూట్అధికారులు,27మందివెన్యూసూపర్వైజర్లు,27మందిస్థానికతనిఖీఅధికారులతో సమీక్షాసమావేశంనిర్వహించారు
జాతీయ రహదారి భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆనందపురం, అనకాపల్లి 6 లైన్ల జాతీయ రహదారి భూ సేకరణకు సంబంధించి అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు.
గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు వారంలో రెండుదినములు గ్రామీణ ప్రాంతాల సందర్శనలో భాగంగా గురువారం ఆయన భీమునిపట్నం నియోజక వర్గంఆయన సందర్శించి పరిశీలించారు