అన్నదమ్ముల చుట్టూ ఒక Delusional World సృష్టించారు Team... Genuine Feedback కనపడకుండా Bot Accountsతో Positive Feedbackని ఎంత Pump చేసినా Box Office Result ఏమైనా మారిపోతుందా?
హీరోలు Realise అయ్యి Teamకి చెప్పాలి. అది జరిగేంత వరకు Fridays మారినా Fate మారదు...
హీరోల చుట్టూ ఉన్న ఆ Shellని దాటి ఈ Feedback వాళ్ల వరకు వెళ్తుందని అనుకోవడం కూడా మూర్ఖత్వమే.
SBI vadu account lock chesesadu Transactions avvakunda
Heavy transactions Valla chesi undachu emo(10L paina ayindi last mnth OG ki ) .... if Ala avthe Mana Money manaki isthada ivvada ?
Private banks ichesthayi ee Gov bank kadha andukey asking telsinavalu Unte chepandi