విజయానికి నిలువెత్తురూపం,ప్రత్యర్థులకు సింహస్వప్నం,విశ్వసనీయతకు ప్రతిరూపం,నీతి నిజాయితీలే ఆభరణం,అభివృద్ధి సూరీడు,నిఖార్సైన ప్రజాసేవకుడు...మన సిద్దిపేట ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💗 @BRSHarish#BOSS మా దేవుడు💪🏻
తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన మహోన్నత దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకే అంకితమైన ఆయన జీవితం, పోరాటం, త్యాగం తరతరాలకు స్ఫూర్తి.
వారి ఆశయాలకు అనుగుణంగా, ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్ధులమై ఉంటామని పునరుద్ఘాటిస్తూ...
ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
జోహార్ జయశంకర్ సార్!
(File Photo)
15 years ago today, on June 19, 2011, @BRSHarish participated in the historic Vanta-Varpu at Hitech City, a landmark protest that united people across Telangana in the movement for self-respect and statehood.
A proud chapter in our struggle.✊
#MajorThrowback#JaiTelangana
Deeply touched by the overwhelming love, affection, and heartfelt wishes received from people across Telangana and beyond. 🙏
Your unconditional love, blessings and unwavering support means a lot to me.
My heartfelt gratitude and sincere thanks to each and every one of you for the warm wishes.
Dobara Janam Din Mubarak Sher-e-Telangana🦁 My Boss @BRSHarish 🙏🏻❤️
A Few Glimpse from Today’s Boss Birthday Celebrations !
Thank uh Boss for Everything u have done for us 🙏🏻
#HappyBirthdayBoss 🦁 ~ Aapka aur BRS party ka Wafadaar Karyakarta 😊 (Mohammad Ibayath Ali-12thward)
Janam din boht Mubarak SabiqWazir , BRSLP ke Naib Rehnuma-e-Ewan,Mohtaram-Awam ke muntakhib Rukn-e-Assembly,Sher-e-Telangana🦁 Janab T.HarishRao Sahab 💐💝
Aap hamare liye sirf ek leader nahi, balki umeed, himmat aur khidmat ki misaal hain @BRSHarish BOSS🦁🙏🏻💪🏻
#LongLiveTHR
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.
కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.
సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం.
అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
అమరులకు జోహార్లు!
జై తెలంగాణ!
#TelanganaFormationDay
బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ విషం చిమ్ముతున్న మహా న్యూస్ దిగజారుడుతనానికి ఈ యూట్యూబ్ పోల్ ఒక నిలువెత్తు నిదర్శనం !
ప్రజా నాయకుడు @RSPraveenSwaero గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఆయన పిల్లలను లాగి పబ్లిక్ పోలింగ్ పెట్టడం అత్యంత నీచమైన చర్య.
Mr Bandi Sanjay Kumar,
You Must Quit as Minister and MP, Sir.
Your Time’s Up.
You have lost
Moral Right to Represent People of Karimnagar Parliament.
Honestly.
Hon’ble PM @narendramodi ji,
if you truly believe in what you preach to minors in your regular #MannKiBaat, and #BetiBachao you MUST dismiss Mr Bandi Sanjay Kumar from your council of ministers immediately , sir.
And ask him to cooperate with police and stop malicious propaganda against victim.
This is our prayer and demand.
As long as Mr Sanjay is in power, victim won’t get justice. Her mother just shared with me that the phone the accused reportedly handed over to police is not the same that he normally uses. This is just a glimpse of dilution and diversion the accused is going to resort to in the days to come.
Ms Riti Raj,IPS ji, please make sure that your SIT is endowed with best possible resources at its command, Madam. Please monitor each and every process personally. 🙏🙏🙏
తెలంగాణ ప్రజలారా,
మనందరికీ ఈ బాధిత మైనర్ బాలిక లాగా బిడ్డలున్నారు. మనం ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నాం??
తెలంగాణ యువతరమా,
మీరెటు వైపు, బాధిత బాలిక వైపా,
లేదా నిందితుడు భగీరథ్ వైపా?
రేపు మీకూ ఇలాంటి అన్యాయం జరగదని గ్యారంటీ ఏమిటి?
మీకు పోలీసు స్టేషన్లో న్యాయం జరుగుతుంది అని భరోసా ఉందా?
సాక్షాత్తు ముఖ్యమంత్రే నిందితుడి తండ్రితో దేశ ప్రధాని సాక్షి గా చెట్టపట్టాలేసుకొని తిరగడని గ్యారంటీ ఏమిటి?
మిమ్మల్ని మోసం చేసి, వాడుకుని, వదిలేసి మీ మీదే సోషల్ మీడియాలో దాడి చేసి, నిందితుడే తనపై సానుభూతి వచ్చేలా సోషల్ మీడియాలో వీడియో క్యాంపెయిన్ చేయడని గ్యారంటీ ఏమిటి?
నిందితుడి తండ్రి కోర్టులను వాడుకుని మనం అన్యాయం పై గొంతెత్తకుండా మన నోరు మూయించకుండా ఉండడని గ్యారంటీ ఏమిటి?
పత్రికలను నిందితులు కొని లేదా బెదిరించి వాటి నోరు మూయించరని ఇంకా నమ్మగలమా?
ఇది ఒక కులానికో మతానికో సంబంధించిన సమస్య కాదు. ఆ కోణంలో చూస్తే ఈ సమస్య అర్థం కానే కాదు. ఇది ఒక తరం యొక్క భవిష్యత్ కు సంబంధించిన సమస్య. వారి రక్షణ కు సంబంధించిన అంశం.
ఒక్క సారి అన్నీ పనుల బంద్ చేసి ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్ గారి వీడియోలో ఆ తల్లి ఘోష ను అర్థం చేసుకోండి. పది మందికి షేర్ చేయండి.
అందుకే….
ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో దీనిపై చర్చలు జరగాలి.
నిందితులకు సానుభూతి తెలుపుతున్న మీడియాలను బహిష్కరించాలి.
శాంతియుతంగా బయటికి వచ్చి నిరసన తెలపాలి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారికి ప్రతి పాఠశాల, కళాశాల నుండి మనం లేఖలు రాయాలి.
దీనిపై గొంతెత్తని ప్రతి నాయకుడిని నిలదీయాలి.
నిందితుడి తండ్రిని కేంద్ర కేబినెట్ నుండి వెంటనే బహిష్కరించాలి అని డిమాండ్ చేయాలి.
నిందితుడిని కాపాడాలని ప్రయత్నించిన రాష్ట్ర హోంమంత్రి, అధికారులపై చర్యలు తీసుకోవాలని నినదించాలి.
కేసు ఇన్వెస్టిగేషన్ ను నేరుగా హైకోర్టు పర్యవేక్షణలో జరగాలని నినదించాలి.
ఇది రాస్తుండగానే జడ్చర్ల లో ఒక ప్రేమఉన్మాది పట్టపగలే ఒక అవివాహిత మహిళ ను దారుణంగా పొడిచి చంపాడని వార్త వచ్చింది. ఆ అమ్మాయి గురుకులంలో నే చదువుకున్నది. ఇటీవలే నిశ్చితార్థం కూడా అయ్యింది.
మన పరిస్థితి ఇలా కాకూడదు అని అనుకుంటే, గళమెత్తండి.
Raise Your Voice.
Coz,
Our Voice is Our Weapon 👊🔥
Please watch the following video if you have heart and strength:
A Mother's Cry for Justice: The Shaking 5-Page Letter Against a Minister... https://t.co/d6r72MYNRN via @YouTube@PMOIndia@AmitShah@NCPCR_@ANI@PTI_News@DeKoderAI@ndtv@ians_india@IndianExpress@IndiaToday@aajtak@KTRBRS@KonathamDileep@NCWIndia
#JusticeForPocsoVictim
#TelanganaPocsoCase
@bandisanjay_bjp Where was he hiding all this while?
Are you ready for a polygraph test to prove your innocence that you did not hide him?
We can also do a polygraph for him to check if he committed the crime.
#Gambler#GoodGameBandi#BetaBhagao#SympathyGame
బ్రేకింగ్ న్యూస్
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్కు అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు నేను ఇవ్వలేను
తదుపరి విచారణ వచ్చే వెకేషన్ బెంచ్ నాటికి వాయిదా
– హైకోర్టు న్యాయమూర్తి