ప్రొ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూములను నిరంకుశంగా లాక్కోవద్దని నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించండి..
వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధికి తోడ్పడ్డ ప్రొ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం చేబట్టడమే ఒక తప్పు.
పర్యావరణానికి, బయోడైవర్సిటీకి విఘాతం కల్గిస్తూ, అరుదైన వృక్ష జాతులు, పక్షులు,జంతువుల మనుగడను నాశనం చేయడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన వర్సిటీ భూములను కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంపొందించేందుకు కొత్త హైకోర్టు భవనం నెపంతో వర్సిటీ భూములను అధికారం ఉంది కదా అని నియంతృత్వంతో లాక్కోవడం పెద్ద తప్పు.
మహిళా విద్యార్థి పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని @TelanganaDGP గారికి విజ్ఞప్తి..
Go Ms 55 ని వెనక్కి తీసుకొని, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన వ్యవసాయ యూనివర్సిటీ భూములను రక్షించాలని
@TelanganaCMO గారికి విజ్ఞప్తి..
#GoMs55 #ANGRAU
#Agriculture
మన తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల దిస్థితిని స్వయంగా వివరించిన మంత్రి @KTRBRS గారి కుమారుడు, ముఖ్యమంత్రి #KCR మనవడు హిమాన్షు.
ఇప్పటికైనా KCR, KTR, మంత్రులు గప్పాలు మాని దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక సదుపాయాలు కలిపించాలి: ABVP
#SaveEducationSaveTelangana
On 9 July 1949, young minds inspired by the ideals of Swami Vivekananda founded an organisation, paving the path for constructive student activism in the country.
75 years later, ABVP continues to inspire students to work for the cause of Bharat.
Happy #NationalStudentsDay!
Karyakartas of Kukatpally in Telangana Prant commemorated the 75th ABVP Foundation Day & National Students' Day by organising a Student March in the presence of National Secretary Shri @HariNagothu.
#ABVP75
WE WANT JUSTICE ✊
UG girls కి క్యాంపస్ హాస్టల్ 100%ఇచేంతవరకు మా nizamians ఈ ఉద్యమాన్ని అస్సలు ఆపము..అవసరమైతే ప్రాణాలైనా విడుస్తం కానీ మా హాస్టల్ మాకు
@KTRTRS
@SabithaindraTRS