.@naralokesh అన్నా, గ్రూప్-1 గ్రూప్-2 కలిపి తక్కువలో తక్కువ 2,000 పోస్టులు, ఇంజనీరింగ్ తక్కువలో తక్కువ 10,000 పోస్టులు ఉండేలా చూడండి అన్నా🙏
తప్పకుండా జాబ్ క్యాలెండర్ 'జనవరి 1 2026' కి విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా😭
#1Jan2026JobCalendar#Release25000GovtJobsInAP
.@naralokesh అన్నా ఈసారైనా జాబ్ క్యాలెండరు ఇస్తారని ఆశిస్తున్నాము🙏 2025 లో జాబ్ క్యాలెండర్ రాలేదు. కావున 2025+2026 కలిపి,
2026 జనవరి 1కి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా😭
#depression#Release25000JobsInAP#JusticeForApUnemployees
@siddikshaik960@naralokesh Job Calendar antey Oka DSC maateamey kaadu..... Mana State lo Chaala Vacancies unnayi...Groups, Engineering Jobs .....
Takshinamey January ki Job Calendar Prakatinchaali ani korukuntunnamu...
.@PawanKalyan అన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడి 400 పై రోజులు గడిచాయ్. జనవరి 1 2025 న జాబ్ క్యాలెండర్ రాని సంగతి మీకు తెలిసిందే. పండుగలు జరుపుకోలేని పరిస్థితి. దయచేసి ఈ దసరా లోపు 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చి న్యాయం చేయండి😭. దయ చూపండి అన్నా🙏
#DussehraGiftToAPJobAspirants
ఇంజనీరింగ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులకు తక్షణమే నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి అన్నా 🙏
ఇంజనీరింగ్ నోటిఫికెషన్స్ కోసం 6 ఏళ్లగా ఎదురు చూస్తున్నాము. ఇప్పటికే కోచింగ్ తీసుకుని పరీక్ష కోసం తయారయ్యం. దయచేసి మాకు న్యాయం చేయండి అన్నా 🙏
@OfficeofNL#AndhraPradesh
.@naralokesh అన్నా, 6 ఏళ్లగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్ట్లు భర్తీకి నోచుకోలేదు. 20,000 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఈ నెలలోనే ఒక 15000 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అన్నా🙏
#AndhraPradesh#APGovtJobsCalendar
టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక, ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం. డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తాం. ఖ���ళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
#BabuSuper6
#Shankharavam
#AndhraPradesh
@Anand Sir, Why can't you start an Crowd Funding website for needy people who are fighting with their health issues.....like https://t.co/K6E7LRhvIJ , ketto .....
By seeing ur name lot of people will come forward to help these needy ...
@ParigeSudhir Hai sir, As enquires made through RTI act , there are huge no.of vacancies in engineering departments,So,we aspirants waiting from 4 yrs, request to release AEE,AE,TPBO,PL,Deputy surveyors vacancies.
Thanks and regards.
@drmvijayawada Good Morning sir., Can train departs Early than schedule timing ??
It happens today for 07895 BZA- MTM has left at 8:08am instead of 8:10am
@drmvijayawada Sir I requested earlier,Train 07863(NS-BZA) was not having stop at Indupalli stationNearly 8 employees are travelling from BZA to Indupalli with 2 wheelers from last 2 yrs (23/3/20)We are suffering a lot sir,We kindly request u to add stop at Indupalli station 🙏🏻🙏🏻
@drmvijayawada Sir I requested earlier,Train 07863(NS-BZA) was not having stop at Indupalli stationNearly 8 employees are travelling from BZA to Indupalli with 2 wheelers from last 2 yrs (23/3/20)We are suffering a lot sir,We kindly request u to add stop at Indupalli station 🙏🏻🙏🏻