#PoshanMaah2021#ICDSDevarakondaProjectNLG
DVK ప్రాజెక్ట్ పరిధిలోని డిండిమండల కేంద్ర మార్కెట్టుయార్డులో పోషణమాసంలో భాగంగా సామూహిక సీమంతాలు,అన్నప్రసాన్న,అక్షరాభ్యాసం కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారులు ప్రజాప్రతినిధులు అంగన్వాడీ టీచర్లు పాల్గొని పోషణమాసోత్సవాల ముగింపు ఘనంగా జరిపారు

#PosshanMaah2021#ICDSDevarakondaProjectNLG
ప్రాజెక్ట్ స్థాయిలో దేవరకొండ మండలం తాటికోల్ గ్రా"లో అన్నప్రసాన్న & అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారిని అనురాధ గారు, గ్రామసర్పంచ్ ధనలక���ష్మి గారు, ప్రాజెక్ట్ సూపర్ వైసర్స్, టీచర్స్ గ్రామస్థులు పాల్గొన్నారు
#PoshanMaah2021#ICDSDevarakondaProjrctNLG
పోషణా మాసం కార్యక్రమంలో భాగంగా తాటికొల్ గ్రామంలో దేవరకొండ మండలం పరిధి..ప్రాజెక్ట్ స్థాయిలో సామూహిక సీమంతాలు నిర్వహించారు...
@RSPraveenSwaero ఎసొంటి మనిషీ ఎలా అయిపోయారు సార్, అసలు ips ఎలా అయ్యారు కరెంట్ అఫ్ఫైర్స్ చదివే అలవాటు లేని మీరు,
వాడిని ఎప్పుడో పట్టుకున్నారు...
you have gone worst these days sir hope you get well soon
3 రోజుల క్రితం అత్యాచారం-హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించాను. ప్రశ్నించే గొంతుకలు మల్లన్న-రఘులను వెంటనే అరెస్టు చేసిన ప్రభుత్వానికి ఈ కేసులో నిందితుడు ఇంకా పరారీలోనా? మీ బంగారు తెల���గాణలో మా గిరిజన బిడ్డల బతుకులు వైకుంఠదామాల పాలైనై. అసలు మీ సర్కార్ పరారీలో ఉంది.
#కొండభీమనపల్లి AWC-2,
Thurpupally Sector,
Devarakonda Project,
Nalgonda Dist. Telangana
#AWTకడారిపార్వతమ్మ మరియు తన భర్త కడారి తిరుపతయ్య లు
వలస కార్మికులకు మరియు నిరుపేదలైన 300 కుటుంబాలకు 6 కేజీల వివిధ రకాల కూరగాయలు పంపిణీ చేశారు