Why so much hesitation in using the word “AZAADI”…
AZAADI chahie- Corruption se
AZAADI chahie- Paper Leaks se
AZAADI chahie- Religious Hatred se
AZAADI chahie- Communal Politics se
AZAADI chahie- Godi Media Propaganda se
Don’t fear anyone.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
డబుల్ ఇంజన్ సర్కారులో ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఇది మధ్యాహ్న భోజనం 🥺🥺
ఇది మనుషులకు పెడతారా తాత @narendramodi ..?
పోనీ నువ్వు తింటావా?
రేవంత్ రెడ్డి గారి చిల్లర రాజకీయం హిందూ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి! @revanth_anumula
శృంగేరి పీఠం, కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయం, శీమోగా క్షేత్రం, కాశీ వారాహి అమ్మవారి స్థలాలు, కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు... ఆదిగురు శంకరాచార్యుల వారు నడియాడిన అత్యంత పవిత్రమైన దైవక్షేత్రాలు. అటువంటి దివ్య క్షేత్రాలకు వెళ్లి పూజలు చేస్తే వాటిని "క్షుద్ర పూజలు" అని చిత్రీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం ఆయన అజ్ఞానానికి, దిగజారుడు రాజకీయానికి నిదర్శనం!
➡️ నేను రేవంత్ రెడ్డి గారిని @Bmaheshgoud6666 గారిని, మీనాక్షి నటరాజన్ గారిని సూటిగా అడుగుతున్నాను:
🔹 రాహుల్ గాంధీ గారి పక్కన కూర్చునే మీ ముఖ్య అనుచరుడు విజయ్ కొల్లూరు మూకాంబిక అమ్మవారికి వెండి ఖడ్గం బహుకరించి పూజలు చేస్తే అది క్షుద్ర పూజ కాదా?
🔹జమ్మూ కాశ్మీర్లోని 'ఖీర్ భవానీ' మందిరానికి వెళ్లి డికే శివకుమార్ గారు తిరిగితే, పాపనాశిని నది దగ్గర బలితార్పణం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు చేసింది క్షుద్ర పూజలా? మరి వీటన్నింటికి మహేష్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు?
🔹అసలు ఇది ఏం సంస్కారం? దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత చిల్లరగా మాట్లాడలేదు!
🔹రేవంత్ రెడ్డి గారి పరిపాలనా వైఫల్యాలు:
రాష్ట్రంలో సంపద సృష్టించడం చేతకావట్లేదు.
ఇచ్చిన వాగ్దానాలు, గ్యారెంటీలు అమలు చేయడం చేతకావట్లేదు.
🔹పరిపాలనపై పట్టు సాధించలేకపోతున్నారు, సొంత క్యాబినెట్ మంత్రుల మధ్య సయోధ్య తెచ్చుకోలేకపోతున్నారు.ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అని అవమానిస్తున్నారు.
🔹ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే కళాశాల యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగ యువతపై లాఠీలతో కొట్టిస్తున్నారు!
🔹తన అవినీతి, దోపిడీ, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
🔹బయట పుకార్లు ఉన్నాయి... రేవంత్ రెడ్డి గారే పదవి కోసం, సొంత మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులను బలహీనపరచడానికి క్షుద్ర పూజలు చేస్తుంటారని!
🔹"Politics is a persuasive debate on policies" రాజకీయం అంటే ప్రజా సంక్షేమ విధానాలపై జరిగే ఆరోగ్యకరమైన చర్చ!
అంతేకానీ పరమతాల ముందు హిందూ దేవుళ్లను పలచన చేయడం కాదు.
🔹పీవీ నరసింహారావు, జయపాల్ రెడ్డి, కె. రోషయ్య, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, డీ. శ్రీనివాస్, కేశవరావు వంటి దిగ్గజాలు నడిచిన కాంగ్రెస్ పార్టీని ఈ రోజు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అట్టడుగు స్థాయికి దిగజార్చింది.
🔹రాజ్యాంగ విరుద్ధంగా, మూఢనమ్మకాల పేరుతో భయాందోళనలు రేకెత్తిస్తూ, హిందూ దేవతలను, హిందూ సమాజాన్ని అవమానించినందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సమస్త హిందూ సమాజానికి వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలి!
@KCRBRSPresident@RahulGandhi@DKShivakumar@TVKVijayHQ@KTRBRS@BRSHarish
బోటీకూర వండమని చెప్పిన సీఎం దేవేందర్ రెడ్డికి షాక్ ఇచ్చిన నటి.
ఫహీమ్ ఖురేషి ద్వారా దేవేందర్ రెడ్డి ఫార్మ్ హౌస్ కి చేరుకునే లోపే హోటల్ నుంచి పార్సెల్ తెప్పించిన నటి రేఖవోని.
షాడో హోమ్ మినిస్టర్ ని జొమాటో డెలివరీ బాయ్ లాగా వాడుకున్న నటి.
వాట్సాప్ అంకుల్స్ vs ఇన్స్టాగ్రామ్ పిల్లలు
యువతరం కదం తొక్కితే ప్రభుత్వానికే కాదు.. మోడీ మీడియాకి కూడా బల్బులు ఎగిరిపోయాయి
జెన్ జీ పిల్లలు సీబీఐ, ఈడీకి భయపడే రకం కాదు
మోడీ ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నాడు
- కేటీఆర్
Daughter of a BJP politician, Yashaswinee Raje Singh, tells why she supports India's student-led protests and how the Cockroach Janta Party galvanised Gen Z.
Several BJP supporters are very hurt and are in deep shock seeing GenZ abusing BJP leaders..
You and many of your leaders have been abusing on social media for the past several years. Now you know where the GenZ learnt it from?
GenZ - it is important that we document a wall of shame. For every lily-livered spineless institution & celebrity who parrotted govt’s line. My contribution :
1. DU @UnivofDelhi
2. JNU @JNU_official_50
3. Sachin Tendulkar @sachin_rt
देशभर के आंदोलनकारियों के सूचनार्थ!
भाजपा और उनके संगी-साथियों के दुर्व्यवहार, दुर्वचनों और हिंसा को सब देख लें। इनका दुस्साहस देखिए कि अभी युवाओं को वचन दिए हुए चंद घंटे भी नहीं हुए हैं और ये भाजपाई अपने इतिहास को दोहराते हुए फिर से धोखा दे रहे हैं। भाजपा के ये संस्कारी नेताजी अपने शीर्ष नेतृत्व के दिये गये आश्वासन की सरेआम धज्जियाँ उड़ा रहे हैं और वीडियो भी बना रहे हैं। अब क्या ये भी डबल इंजन की टकराहट के कारण हो रहा है।
तुरंत गिरफ़्तारी हो!
भाजपाई तो अपने वचन के भी सगे नहीं हैं।
भरोसे का विलोम भाजपा!