ప్రధాని శ్రీ @narendramodi గారి పదేండ్ల సుపరిపాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన పేదల సంక్షేమ పథకాలు వివరిస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ, శ్రీ @bandisanjay_bjp గారి ఆధ్వర్యంలో ప్రజాహిత యాత్ర కార్యక్రమం మొదలైంది..
ఈ యాత్రలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
#PrajahithaYatra
రానున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా విజయ పతాకం ఎగరవేయడానికి ఫిబ్రవరి 20 నుండి మార్చి 04 వరకు "విజయ సంకల్ప యాత్ర" ను చేపట్టనున్న భారతీయ జనతా పార్టీ.
#VijaysankalpaYatra
ప్రధాని శ్రీ @narendramodi గారి పదేండ్ల సుపరిపాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన పేదల సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ, మోదీ ప్రభుత్వానికి మద్దతు కూడగడుతూ, ప్రజా దీవెనలు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర, 20 ఫిబ్రవరిన ప్రారంభమై... 4 మార్చి వరకు కొనసాగనుంది. కేంద్రంలో మూడవ సారి కూడా మోదీ సర్కార్ విజయకేతనం ఈ విజయ సంకల్ప యాత్ర లక్ష్యం.
#VijaysankalpaYatra
వికసిత్ భారత్ 2047 లక్ష్యసాధనలో అందరూ భాగస్వామ్యంకావాలని ప్రధాని శ్రీ @narendramodi గారు పిలుపునిచ్చారు.
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఉద్యమం చేపడుతామన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రధాని శ్రీ @narendramodi గారికి మూడవ సారి అధికారం ఇవ్వటానికి దేశ వ్యాప్తంగా ఇప్పటికే ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. దేశంలో ప్రధాని మోదీ సానుకూల పవనాలు బలంగా వీస్తున్న విషయం అందరూ గుర్తిస్తున్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో NDA కూటమి విజయాన్ని అడ్డుకునే శక్తి ఏ పార్టీ కి లేదు. - శ్రీ @kishanreddybjp గారు, కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు.
#BJP4IND
हमारी सरकार का यह सौभाग्य है कि देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किया जा रहा है। यह सम्मान देश के लिए उनके अतुलनीय योगदान को समर्पित है। उन्होंने किसानों के अधिकार और उनके कल्याण के लिए अपना पूरा जीवन समर्पित कर दिया था। उत्तर प्रदेश के मुख्यमंत्री रहे हों या देश के गृहमंत्री और यहां तक कि एक विधायक के रूप में भी, उन्होंने हमेशा राष्ट्र निर्माण को गति प्रदान की। वे आपातकाल के विरोध में भी डटकर खड़े रहे। हमारे किसान भाई-बहनों के लिए उनका समर्पण भाव और इमरजेंसी के दौरान लोकतंत्र के लिए उनकी प्रतिबद्धता पूरे देश को प्रेरित करने वाली है।
ये चुनाव NDA बनाम I.N.D.I गठबंधन नहीं बल्कि घोर निराशा और उज्ज्वल भविष्य के बीच है।
ये चुनाव भ्रष्टाचार से युक्त शासन और Zero tolerance against corruption के बीच में है।
ये चुनाव आतंकवादियों के साथ बातचीत की पॉलिसी वालो और आतंकवाद को खत्म करने की पॉलिसी वालो के बीच में है।
- श्री @AmitShah
पूरा वीडियो देखें : https://t.co/oRrgSDjuWt
आजाद भारत का ये पहला ऐसा चुनाव होगा, जिसमें भारत को महान राष्ट्र बनाने के एजेंडा पर चुनाव लड़ा जाएगा और पब्लिक मैंडेट भी महान भारत के मुद्दे पर ही आएगा।
मोदी जी ने 2047 तक आत्मनिर्भर भारत और विकसित भारत का एजेंडा देश की जनता के सामने रखा है।
मेरा मानना है कि 2047 से पहले ही मोदी जी की तीसरी टर्म में ही इसका ज्यादातर काम समाप्त कर लिया जाएगा।
- श्री @AmitShah
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी की जाति पर सवाल उठाने वालों को केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah ने दिखाया आईना।
पूरा वीडियो देखें : https://t.co/s5Mmzi01xk
There's no real suspense left about the results of the Lok Sabha elections. People who sit in Opposition are also sure that they will have to sit on the other side again.
This is going to be the first elections since Independence that will be based on the theme of creating a great India - a Viksit Bharat.
- Shri @AmitShah
सिर्फ UPA 1 और UPA 2 में ही 12 लाख करोड़ के घपले घोटाले करके इन्होंने जनता में एक भयंकर निराशा का माहौल बना दिया था।
आज 10 साल बाद हमारे विरोधी भी हम पर 1 पैसे के भी घोटाले का आरोप नहीं लगा सकते, इस प्रकार का शासन हमने दिया है।
- श्री @AmitShah