📍 కొలిమి వీధి అంగన్వాడీ కేంద్రం ముందు 10 ఏళ్లుగా చెత్త పేరుకుపోతున్నా పరిష్కారం లేదు.
👶 అక్కడ చదువుకుంటున్నది రాజకీయ నాయకుల పిల్లలు కాదు... సాధారణ కుటుంబాల పసికందులు.
🙈🙉🙊 అందుకే రాజంపేట యువతతో కలిసి మూడు కోతుల ప్రతీకతో శాంతియుత నిరసన చేపట్టాం.
@blsanthosh
Despite repeatedly requesting the authorities to relocate the garbage dumping area in front of the Anganwadi Centre, no action was taken. Therefore, along with the youth of Rajampet, we conducted a peaceful protest demanding that the dumping site be shifted to a suitable location
రాజకీయం అంటే పదవి కాదు... బాధ్యత.
రాజకీయం అంటే అధికారం కాదు... ప్రజల పట్ల కర్తవ్యం.
ఒక ఉపాధ్యాయుడు న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చోవాల్సి వస్తే, ఒక రైతు తన హక్కు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే,
ఒక సాధారణ పౌరుడు తన సమస్య పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తే... మన కర్తవ్యం ఇంకా పూర్తికాలేదన్న మాట.
ప్రజలు అర్జీలు పట్టుకుని తిరిగే వ్యవస్థ కాదు, సమస్యలకు పరిష్కారం చూపే వ్యవస్థ కావాలి.
ప్రజల కన్నీళ్లు ఆగే వరకు... ప్రతి అర్హుడికి న్యాయం జరిగే వరకు... ప్రతి
నాలుగు దశాబ్దాల ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు.
నేటి నుండి విశాఖపట్నంలో "దక్షిణ కోస్తా రైల్వే జోన్" కార్యకలాపాలు ప్రారంభం.
“If we sleep… corruption starts working.”
This is not about politics.
This is about our future, our streets, our people, our system.
Youth should question.
Youth should speak.
Youth should act.
@NitinNabin@SVishnuReddy ra