'యోగాంధ్ర-2025'ను విశాఖపట్నంలో నిర్వహించి సరికొత్త రికార్డులు సృష్టించాం.
ఇప్పుడు 'యోగాంధ్ర-2026'ను విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం..
వచ్చే ఏడాది, కలియుగ వైకుంఠం అయిన తిరుమల వేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం.
#Yogandhra
#InternationalYogaDay
#ChandrababuNaidu
#AndhraPradesh
𝑳𝒐𝒐𝒌 𝒘𝒉𝒐’𝒔 𝒃𝒂𝒄𝒌, 𝒃𝒂𝒄𝒌 𝒂𝒈𝒂𝒊𝒏 🎶
𝑽𝑲’𝒔 𝒃𝒂𝒄𝒌, 𝒕𝒆𝒍𝒍 𝒂 𝒇𝒓𝒊𝒆𝒏𝒅 🤩🔥
Our contingent of 1️⃣5️⃣ ready to play some ODI cricket in the English summer. ☀️💙
#PlayBold#ನಮ್ಮRCB
In Kolkata, I had a productive meeting with the leadership of Century Plyboards - Shri Sajjan Bhajanka, Shri Keshav Bhajanka, and Ms. Nikita Bansal.
We discussed the company’s expansion plans and their growing presence in Andhra Pradesh, including the potential to increase employment from 2,500 to over 5,000 jobs. We also explored collaboration on skill development through a PPP-based Skill Development Centre and the adoption of local ITIs to build a future-ready workforce.
#IndianChamberOfCommerce
#2YrsOfTrustDevelopmentWelfare
వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు
గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగ- ఉపాధి అవకాశాలకు దూరమై, ఊర్లలోనే కాలక్షేపం చేసిన యువత.. కూటమి ప్రభుత్వం రాగానే తీసిన వేలాది టీచర్, కానిస్టేబుల్ పోస్టుల్లో చేరారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, లక్షల ఉద్యోగ అవకాశాలు యువత ముందు ఉంచింది కూటమి ప్రభుత్వం. ఉద్యోగాల కల్పనపై అందరినీ ఆలోచింపజేసే విధంగా రూపొందించిన డాక్యుమెంటరీ ఇది..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
నాదెండ్ల అంగన్వాడీ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. కేంద్రంలో ఉన్న పిల్లలు, ఆవరణలో పెంచుతున్న మొక్కలు, ప్రభుత్వం అందిస్తున్న ఆహారం గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
#ChandrababuNaidu#AndhraPradesh
Usha Sagar Garu, I am saddened to hear about the condition of Salamma Garu. @OfficeofLN will follow up immediately and ensure that all possible help is provided.
అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు..
పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, హాజరు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి – నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచన
నందిగామ పట్టణంలోని ముక్కపాటి కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రం (సెంటర్ నెం. 0614007)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు శనివారం కూటమి నేతలతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కేంద్రంలో పిల్లల హాజరు పట్టిక, అంగన్వాడి నిర్వహణ, అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే పరిశీలించారు. చిన్���ారులకు అందజేస్తున్న పౌష్టికాహార వివరాలను అంగన్వాడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ఆహారం నాణ్యంగా అందించాలని సూచించారు.అలాగే కేంద్ర పరిసర ప్రాంతాల పరిశుభ్రతను పరిశీలించిన తంగిరాల సౌమ్య గారు, చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఎల్లప్పుడూ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. పిల్లలకు అందించే ప్రతి సేవలో నాణ్యత, పారద���్శకత పాటించాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి చిన్నారికి చేరేలా కృషి చేయాలని తెలిపారు. �� కార్యక్రమంలో కూటమి నాయకులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#TangiralaSowmya
#NandigamaMLA
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#AnganwadiCentre
Yoga is India’s timeless contribution to humanity, a practice that transcends borders, cultures, and generations. On #InternationalDayofYoga, let us reaffirm the values of balance, discipline, and inner strength that it represents. As we build a stronger and more prosperous India, these principles remain as relevant to our national progress as they are to personal well-being.
Wishing everyone a meaningful and inspiring International Day of #Yoga.
నా జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా, ఫోన్ కాల్స్ ద్వారా, సోషల్ మీడియా వేదికల ద్వారా, వాట్సాప్ సందేశాల ద్వారా, పుష్పగుచ్ఛాలు అందించి, వివిధ రూపాల్లో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప��రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మీడియా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ అందరి ఆశీస్సులు, ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటూ...
పేరుపేరునా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ రోజు శాసనసభ్యుడిగా 6వ సారి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు.
చారిత్రాత్మక విజయంతో నన్ను చట్టసభకు పంపిన నా పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు.
అసెంబ్లీ సాక్షిగా నేను ప్రమాణం చేసినట్లు పొన్నూరు ప్రజల అభ్యున్నతికి, సంక్షేమం, అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తూ వస్తున్నాను
పాలన��ో ప్రజలకు మరింత చేరువ కావటానికి, మరింత సేవ చేసేందుకు ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తెలుసుకొనేందుకు నాలుగు మండల కేంద్రాల్లో సేవా కేంద్రాలను కొనసాగిస్తూ డిజిటల్ విధానంలో ప్రజలకు చేరువయ్యేలా ముందడుగు వేశాం. చాలా సమస్యలకు పరిష్కారం చూపగలిగాను
నియోజకవర్గ ప్రజలంతా సేవా కేంద్రాలను కేవలం మీ మొబైల్ ద్వారానే సంప్రదించవచ్చు
మీ సమస్యలు,సూచనలు ఈ క్రింది నంబర్లకు, ఈ మెయిల్, వెబ్ సైట్ ద్వార��� మాకు పంపవచ్చు.
కూటమి పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో "స్వర్ణపురికి స్వర్ణయుగం"
సదా మీ సేవలో...
@JaiTDP
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#Ponnur
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాదులోని పరేడ్ మైదానంలో నిర్వహించిన 24 గంటల ముందస్తు కౌంట్‌డౌన్ మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. యోగ అనేది కేవలం శారీరక ఆసనాలకే కాదు; అంతర్గత శక్తిని మేల్కొలిపే జీవన వేదం. ఈ ఏడాది ఇతివృత్తం "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా" నేటి సమాజానికి ఎంతో అవసరం. యోగ మతాతీతమైన ఒక అద్భుత ఆరోగ్య శాస్త్రం. నేటి యువత ఈ యోగ్యతను అందిపుచ్చుకుని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (P.G.R.S.) లో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చాను. సింహాచలం B.R.T.S. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారి పెండింగ్ T.D.R.ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పాను. రెవె��్యూ, హౌసింగ్, పురపాలక శాఖలకు సంబంధించి వచ్చిన వివిధ సమస్యలకు పరిష్కారం చూపించడం జరిగింది.