రెండేళ్ల క్రితం వరకూ ప్రతి ఇంట్లోనూ విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం గురించి చర్చ జరిగేది
కానీ.. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం, లాకప్ డెత్.. సూపర్-6 మోసాలు, టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్‌పై చర్చ జరుగుతోంది.
-వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet