@KarnaReddy4512 పాలకొండలో వరసగా 2 సార్లు MLA గా శ్రీమతి శ్రీ విశ్వాసరాయి కళావతి గారి గెలిశారు, మంచి వ్యక్తి నిత్యం ప్రజలతో ఉంటారు. 2029 తప్పక mla గా గెలుస్తారు
పార్వతీపురం మన్యం జిల్లా RISE పొలిటికల్ X-ray 2026
కూటమి రిస్క్ జోన్ ❗ లో ఉన్న నియోజకవర్గాలు
పార్వతీపురం, పాలకొండ
సేఫ్ జోన్లో ఉన్నది
కురుపాం
మిశ్రమ స్పందన
సాలూరు
@ashuvemulapalli ఎందుకంటే,డబ్బులు కోసం అందరు భజనగాళ్ళే అవుతారు తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళు ఎవరు ఉంటారు అప్పుడు. అయినా ప్రజల సొమ్ము వాళ్లకి ఎందుకయ్యా ఇవ్వాలి? ఇన్నిరోజులు వాళ్ల మంచి కంటెంట్ తో డబ్బులు సంపాదించుండొచ్చు ఇదేంటి వాళ్ళకు బోనసా?. మ��ుషుల్ని, వ్యవస్థల్ని కొనేసుకున��� రూల్ చేస్తుంది.
@Shiva4TDP కొన్ని రోజులు ఆగాలి అప్పు��ు పెడతాడు మీకు పెద్ద 90mm. మనోహర్ కుల అభిమానంతో టీడీపీ తో తొత్తుగా ఉంటాడు ఈ విషయం తెలిసి PK పిచ్చిగా కూటమి నుండి బయటకి వచ్చి అరుస్తాడు చూసుకో..