కేవలం ₹250 కే పొలంలో కలుపు మొక్కలు తీసే మేషిన్తో పాటు చిన్న రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తూ, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు పొందిన 19 ఏళ్ళ రైతు బిడ్డ గొర్రె అశోక్ 👍👍
Gerty Cori uncovered the process of cellular energy storage and release, answering a fundamental question about how the body works. Her work transformed the study of biology, proving that molecular chemistry could be applied to the mechanisms of biology.
https://t.co/KSUYa43MvA
For most of her career, Maria Goeppert Mayer worked “just for the fun of doing physics,” without pay or status or a tenured position. She was 58 before she became a full professor.
Before #WomeninScience day read the story of a pioneering physicist:
https://t.co/DPrvBkghXN
మహా శివరాత్రి సందర్బంగా 2427 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ బస్సులను నడపనుంది.
@tsrtcmdoffice @TSRTCHQ
https://t.co/Z7pZrSZ3Ql
Interesting.
Number of highly cited scientists/engineers by country among top 100K most cited in the world and those numbers normalized by size of country.
(Source: https://t.co/2RXLOjwCGM)
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ #TSRTC యాజమాన్యం నిర్ణయం. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది
ఉపయోగించుకోవచ్చు.
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ #TSRTC యాజమాన్యం నిర్ణయం. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది
ఉపయోగించుకోవచ్చు.
తెలంగాణకు చెందిన 'ధృవ' స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో సాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
శబరిమలకు వెళ్లే #ayyapa భక్తుల కోసం అద్దె బస్సు సౌకర్యాన్ని #TSRTC కల్పిస్తోంది. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఈ సదుపాయాన్ని అందిస్తోంది. బుకింగ్స్ కోసం 040-23450055, 040-69440000, 9440970000 ఫోన్ నంబర్లకు కాల్ చేయండి.
#SabarimalaWithTSRTC
@PrahasithSam @dmmdntsrtc @tsrtcmdoffice @TSRTCHQ Sir, please go through the following time table for timings of services starting from PTC/ Lingampally, please.
@dmmdntsrtc, @TSRTCHQ
@AjgarAhmed2 @tsrtcmdoffice Sir, timings of services which are being operated through Keshavagiri is given below. Please note those timings.@dmmdntsrtc, @tsrtcmdoffice, @TSRTCHQ
University Grants Commission (UGC), New Delhi has accorded a formal permission to Osmania University to hold the TSSET exam as per UGC guidelines.
@prof_ravinder
@SabithaindraTRS
@KTRTRS@vinodboianpalli@ugc_india
@Sana53189639 @tsrtcmdoffice Respected, Sir. DM/MDN will inspect the timings of buses towards Koti at Owaisi point tomorrow from 8:00 hrs to 9:30 hrs. @tsrtcmdoffice, @Sana53189639