ప్రజాక్షేత్రంలో కొడుకు నడిపే రథం! తరతరాలుగా ప్రజల కోసం నిలిచిన వారసత్వాన్ని కొనసాగిస్తూ, బందరు సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మన నాయకుడు! మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి అబ్దుల్ ఆబిద గారికి మీ అమూల్యమైన ��టు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి
జనసేన–బీజేపీ–తెలుగుదేశం ల పార్టీ కూటమి తరఫున మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా శ్రీమతి అబ్దుల్ అబిదా గారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ నేపథ్యం, వ్యక్తిత్వం, ప్రజలతో ఉన్న అ���ుబంధం గురించి ఆమె అత్తగారు పర్విన్ బేగం గారు తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Gonthu meeda Kathi petti "Jai Jalaga" anu vadhilestham ani @YSRCParty kukkalu anina
JAI TELUGU DESHAM JAI NTR ani chepthe
Kantam kosesina party kosam kakunda verey Mata anani karyakartha la ki nuvvu dhairyam isthe kani bytaki raledu anta.
Neku 2-3 municipality kavali ante demand chesko emaina chesko anthe kani karyakartha la joliki vachina tdp joliki vachina thaata testham
🏡 ఇంటింటా కూటమి ప్రభుత్వ అభివృద్ధి – ప్రతి కుటుంబానికి సంక్షేమ భరోసా!
మచిలీపట్నం 34వ డివిజన్ నూరుద్దీన్పేటలో నిర్వహించిన "గడప గడపకు – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి – సంక్షేమం" కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి ఫిరోజ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బెగ్, కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలు "అభివృద్ధి కనిపిస్తోంది... సంక్షేమం ప్రతి ఇంటికీ చేరుతోంది... కూటమి ప్రభుత్వ పాలనపై పూర్తి సంతృప్తిగా ఉన్నాం" అంటూ తమ మద్దతు, ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది.
ప్రజల ఆదరణే... కూటమి ప్రభుత్వ విజ��ానికి నిదర్శనం! 💛
#GadapaGadapaku #RendellaNammakam #Abhivruddhi #Sankshemam #KootamiPrabhutvam #Machilipatnam #Bandar #34Division #NooruddinPeta #TDP #JSP #BJP #NDA #AndhraPradesh #PrajalaPrabhutvam #TeamKootami #Development #Welfare #PeopleFirst
నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతడికి ఆనందాన్ని కలిగించే ఒక టాబ్, ఒక కుక్కపిల్ల కావాలనే కోర���క గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు.
ఆ విషయం తెలిసిన వెంటనే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు నిరంజన్ ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టారు.
నిరంజన్ కోరికను తక్షణమే నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అతనికి మరపురాని ఆనందాన్ని అందించారు. నిరంజన్ ముఖంలో వె���ిసిన చిరునవ్వు, అతని సంతోషమే ఈ సందర్భానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అభిమానుల ఆనందాన్ని తన ఆనందంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణ.
Sir ma mom ki snake bite chesindi...we are now in tirumala hospital ...ikkada response ivvatledu...sir any help ..darshanam kosam vachinam we are from sangareddy telangana @PawanKalyan@naralokesh@Tech_glareOffl pls rt and help its emergency ..my contact 9705495457
ఏపీ పాలిటిక్స్‌లో రామలక్ష్మణుల బంధం...రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామరక్ష
తిరుపతి గడ్డపై కూటమి రె��డేళ్ల పాలనపై సభ.. వేదికపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ జోష్ పెంచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ & కూటమి నేతలు
#ChandrababuNaidu #PawanKalyan
శ్రీ రామ భక్తుడైన ఆంజనేయ స్వామి కృపతో
మీ ప్రతి పని విజయవంతం కావాలి.
సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం, శాంతి
ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలి.
హ్యాపీ హనుమాన్ జయంతి! 🙏#haseembaig#machilipatnam
మచిలీపట్నంలోని రేవతి సెంటర్ నందు ముత్తూట్ ఫింక్రాప్ మెగా లోన్ మేళ లో మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారితో మరియు అబ్దుల్ అజీమ్ గారు, ఎండి మొబైల్స్ అధినేత జిలాని గారు మరియు తదితరులు పాల్గొన్నా.#HaseemBaig#Machilipatnam@CBN_ARMY
@TEAM_CBN0
@TEAM_CBN1
#GoogleBreaksGroundInVizag
HISTORY IS MADE TODAY. 28.04.2026 will be etched in time. #Vizag is now India’s AI data hub.
Today marks the journey for Vizag from steel to silicon, from coast to global command center. ₹1.35 lakh crore. 1 GW. Up to 2 lakh direct and indirect jobs.
This isn’t a project - it’s a generational shift. What the world searched on @Google.. will now be built in Vizag.
#ChooseSpeedChooseAP
Since my childhood, I have admired Rohit Sharma.
He is not just a cricketer for me, he is an emotion.
When Rohit plays, it feels personal like someone from our own family is on the field.
Win or lose, I will always support him.
Forever a proud Rohit fan💙