దసరా (విజయదశమి) రోజున పాలపిట్టను చూడటం చాలా శుభప్రదంగా మరియు విజయానికి సంకేతంగా భావిస్తారు
శివుని స్వరూపం:- పాలపిట్టను పరమేశ్వరుని (శివుని) లేదా నీలకంఠుని రూపంగా భక్తులు భావిస్తారు.
దసరా శుభాకాంక్షలు ‼️‼️
🙏బోళా శంకరా...!!!_
అడగడానికి ఏమీ లేనప్పుడే,
నిజమైన భక్తి మొదలవుతుందట...
అడిగేది తీరిపోయాకే,
నీ ప్రేమ అర్థమవుతుందట..._
నాకు అన్నీ నీ నుండే లభించాయి శివా,
ఇక నేను అడిగేది ఒక్కటే,
నన్ను ఎప్పుడూ ఒంటరి చేయకు శివయ్యా...
॥ శివోహం ॥
॥ ఓం నమః శివాయ ॥
॥ హర హర మహాదేవ ॥
*💗✨కార్తీక పార్టమి అరుణగిరి ప్రదక్షిణం!*
*ప్రారంభం తేదీ:* 23.11.26 వారం: సోమవారం సమయం: రాత్రి 11.గం.ల 42ని.లకు నుండి
*ముగింపు:* 24.11.26 వారం: మంగళ వారం సమయం: రాత్రి.08గం. ల 23 ని. ల వరకు
ఈ పౌర్ణమి రోజున మంగళవారం సాయంత్రం ఆరు గంటకు "కృత్తిక దీపోత్సవం” అరుణగిరి పై చేస్తారు.
*🙏ఓం నమఃశివాయ🙏*
🌹తండ్రీ
నీ చేయి తాకాక ఉపాధి ఏమైతే ఏమి?
నీ పద సన్నిధి చేరాక జీవుడు ఏమైతే ఏమి?
నీ అనుగ్రహం కలిగాక మృత్యువు ఎప్పుడొస్తే ఏమి?
*🙏శివోహం శివోహం🙏*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*🙏ఓం నమఃశివాయ🙏*
🌹నిత్యము నీ దయా భిక్షతో మేల్కొంటూ సత్యమేదో తెలుసుకోలేక నిన్ను చూడాలనే మనసే రాకపోగా మళ్ళీ మళ్ళీ నిదురపోతున్న నన్ను మన్నించు తండ్రీ
*🙏శివోహం శివోహం🙏*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️