ఈరోజు పుట్టిన రోజు జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా జరుపుకోవడానికి రామ్ మందిర్ వినాయకుడి దగ్గరకి వచ్చిన చిన్నారికి కేక్ కట్ చేపించి ఆశీర్వదించిన జగ్గారెడ్డి..
#Jaggareddy#LordGanesha#Sangareddy#RamNagar#Jagganna
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తోషిబా కంపెనీ నిధులతో నిర్మించిన ప్లే గ్రౌండ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారు..
పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
#Jaggareddy#DamodaraRajaNarasimha
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఇవంతారా కన్వెన్షన్ సెంటర్లో జగ్గారెడ్డి గారి కుమారుడు భరత్ సాయిరెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు…
#Jaggareddy#CMRevanthReddy#BharathaSaiReddyPalakPatel
Sangareddy DCC President Appointment: Opinion Collection Begins
సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియామకానికి అభిప్రాయ సేకరణ ప్రారంభం
సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోడ్ గారు, టీపీసీసీ పరిశీలకులు శ్రీనుబాబు గారు, రియాజ్ గారు, నెరేళ్ల శారద గారు అభిప్రాయ సేకరణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఇంచార్జ్ జగ్గారెడ్డి గారు పాల్గొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Opinion collection for the appointment of Sangareddy DCC President has begun in Sangareddy, with AICC observer Deepak Rathod and TPCC observers Srinubabu, Riyaz and Nerella Sharada participating.
TPCC Working President and Sangareddy In-charge Jagga Reddy also participated and shared his opinion.
#Sangareddy #Congress
🔹@ImJaggaReddy