@AravSrinivas@denisyarats@andykonwinski I asked single image, but AI asking repeatedly requirements instead creating image, I am not happy with perplexity AI😞
@VisharadanDr అంకితభావం ఉన్నవారు తప్పనిసరిగా అధికారలో ఉండాలి, @RSPraveenSwaero గారు ప్రస్తుతం అదే చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ముందు ఆయనకు అధికారం వచ్చాక ఆయన మోసగాడ లేదా అని తేలిపోతుంది. అప్పటివరకు ఆయనను విమర్శించవలసిన అవసరం లేదని నా అభిప్రాయం.
@elonmusk@grok Manytimes not generating proper images, and if entered changes then also generating same images, that is inconvenience, but grok is working speed.
@TembaBavuma every indian cricket lover loves proteas and kiwis, but never hate PAK because of time waste to hate the team, @TheRealPCB players overacting towords @TembaBavuma, made me satisfied by KIWIS, thankyou @BLACKCAPS
@ysjagan ఏందీ బ్రో ఇది real #Thandel బ్యాచ్ ను పాకిస్తాన్ చెర నుండి విడిపించావట, కానీ నీ పేరు ఎక్కడ మాట్లాడటమేలేదు,నువ్వు గొప్పోడివి సామీ, ఏడున్న నువ్వు రాజువేపో @YSRCParty
@subbucinema ఎంతగొప్ప సినిమా తీసావ్ బ్రదర్, మూర్ఖత్వానికి మరోపేరు పంతం,25 ఏళ్ల క్రితం తీసివుంటే ఎంత బాగుండేది,@allarinaresh ప్రతీ ఒక్కడు చివరలో అదే అనుకుంటాడు తమ్మీ,అప్పుడు ఆలా జరగకపోతే ఇప్పుడు ఎంత బాగుండేదని, ఒకడి మూర్ఖత్వం ఎంతమందినైనా జీవితాలనైనా బలితీసుకుంటుంది.#బచ్చలమల్లి
Congratulations Dear @BCCI and dirty selection committee weldone your brainless job, without captain @ImRo45 what achieved you n Coach @GautamGambhir, committee,need @VVSLaxman281
@Swathireddytdp మీ పేర చూడగానే సంఘంలో గౌరవం దానికదే దొరుకుతుంది.రిజర్వ్ చేయబడి ఉంటుందికదా,మరీ నిమ్నకులాల పరిస్థితి ఏమిటి? నిజంగా @ysjagan వాళ్ళు కులం మార్చుకొని ఉంటే మంత్రం అభినందనీయులు,కనీసం మా అంటరాని జాతినుండి విముక్తి పొందారని సంతోషం.దయచేసి కులం గురించి వద్దు అతని పాలనాపై మీ ఇష్టం, నమస్తే
@InturiKiran7@PawanKalyan ఎంతమందిని తొలగించిన పరవాలేదు బ్రో, ప్రవేటికరణ చేయలేదు అదిచాలు, దీనికోసం మీరు తప్పకుండ పరమానందము దీక్ష చేయాలి. @ysjagan గుర్తుకు రాకుండా చేయండి బ్రో, గత ప్రభుత్వం తప్పిదం వల్లనే కార్మికులను తొలగించారాని బలంగా అనండి, అన్నట్టు అందులో అందులో మన సనాతన లేరుకదా!🤪
@TheOfficialSBI@RBI IFSC-SBIN0020912 branch refused to receive deposit by the reason non home branch,@manager also refused,more over advised me open account its two minute work then deposit,this is Indian Banking system. my sister admitted in hospitalHYD, howIsend?