భరతమాత ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు అర్పిస్తూ...
సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐
ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై అధిష్టించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి దర్శనమిచ్చారని భక్తుల విశ్వాసం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశిగా ప్రాచుర్యచం. అందుకే వైష్టవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం విధానం అమలు చేస్తారు.
సామాన్య కార్యకర్త కూడా అందలం ఎక్కే అవకాశం ఒక్క బిజెపిలోనే సాధ్యం.
నాకు అన్నీ ఇచ్చిన బిజెపికి తిరిగి ఇచ్చే అవకాశం వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ChouhanShivraj గారు.
#MadhyaPradesh#ShivrajSinghChauhan
A government which has no faith in Hindu Dharma has no business to be in Hindu Temples.
The Iyyappa devotees who have had 42 days of Vrath, with all devotion, wanted to pray to Ranganatha Swamy after their return from Sabarimala.
The Iyyappa devotees questioned the long wait in the queue and special treatment to a select few who were assaulted near the sanctum sanctorum & which resulted in bloodshed inside the Temple premises.
This arrogance of the HR&CE department is one of the many reasons why @BJP4TamilNadu has been wanting them out of Temple administration.
@BJP4TamilNadu’s Trichy district unit will today hold a protest outside the Srirangam Ranganatha Swamy Temple against the TN HR&CE department, demanding the strictest action against those spoiling the sanctity of the Temple.
It was incorrect for the former Finance Minister to say that the Worker Population Ratio (WPR) hasn't improved. This is a whimsical calculation by him, resulting in a misinterpretation on his part.
The Worker Population Ratio was 42% in 2004-05 which fell to 38.6% in 2011-12 under the UPA regime.
As per the PLFS, WPR i.e. share of the employed in the total population had increased to 56% in 2022-23 from 46.8% in 2017-18. This is post-COVID which was a once-in-a-century pandemic.
Youth Unemployment Rate (between age 15-29 years) has declined to 10% in 2022-23 from 17.8% in 2017-18, while youth LFPR (Labour Force Participation Rate) has expanded from 38.2% to 44.5%.
- Smt @nsitharaman during reply on 'Short duration discussion on the economic situation in the country' in Rajya Sabha. (1/n)
#Animal . Just mind blowing. Blown away by the cinematic brilliance. Congratulations!
#RanbirKapoor ji just took Indian cinema performances to a whole new level. Very Inspiring . I am truly in loss of words to explain the magic you’ve created . My deep Respects to the highest level.
@iamRashmika Brilliant & Magnetic! Dear this is your best performance by far & much more to unfold.
@thedeol ji’s impactful performance silences us . Your Terrific presence commands respect.
@AnilKapoor Ji’s was effortless & intense. Your experience speaks volumes sir .
This young lady @tripti_dimri23 is breaking hearts. May you break more!
All the other artists & technicians showcased their finest best. Congratulations !
& The Director, the Man @imvangasandeep garu. Just Mind Blowing. You have exceeded all cinematic limitations, The intensity is unmatchable. You made us all proud once again. I can clearly see how your films are going to change the face of Indian cinema now and in the future!
#ANIMAL HAS JOINED THE CLASSICS OF INDIAN CINEMA LIST 🇮🇳
సగం సగం తెలివి తో ఏమి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి పోలేదు..!! అతనికి ఆ రోజు కథన రంగం
లో మృత్యువు పొంచి ఉంది అని తెలిసే వెళ్ళాడు..
కానీ ఏదో చిన్న నమ్మకం తనవాల్లు తన వెంట ఉన్నారు అనే నమ్మకం..!!
వాళ్ళు అతన్ని అనుసరించడం లో విఫలం అయ్యారు..!! అది తెలిసి ఇంకా ముందుకు చొచ్చుకుపోతూ కౌరవ సేనని కకావికలం చేశాడు, కర్ణ దుర్యోధనాదులు ప్రాణ భయం చూపించాడు..!!
చావు అయితే వచ్చింది గానీ వీరత్వం మాత్రం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది..!!
ఒక్కసారి పని మొదలు పెట్టాక ఎంత ఇబ్బంది వచ్చినా దానిని విడువకూడదు మన ఒంట్లో ఓపిక ఉన్నంతరకు పోరాడాలి..!! ఎప్పుడు మనతో మన వాళ్ళు ఉండక పోవచ్చు లక్షల కౌరవ సేన మద్యలొ ఒంటరి అభిమన్యుడి గా నువ్వు మిగిలిపోవచ్చు..!! కానీ వెన్ను చూపక పోరాడిన వాడే చరిత్రలో తన పేరు ని రాస్తాడు..!!
గెలిచినప్పుడు ముందుకు కోచ్చేవాడు కాదు లీడర్ అంటే,
ఓడిన మీ అందరి భారం నాదే అనేటోడు లీడర్,
గసొంటోడే మా రంగన్న
@SamaRangaReddy_ 👑
మీ పోరాటాలకి,ప్రయత్నానికి,కృషికి,పట్టుదలకి అన్నింటికీ మించి మీ మనోదైర్యనికి అభినందనలు.
Note: एक दिन 'अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा'✊🚩
#BJP