కామాఖ్య దేవి
గౌహతి అస్సాం.
సర్వ మానవాళికి జన్మనిచ్చే యోని భాగం ఇక్కడ పడినందువల్ల సతీ దేవి శక్తీ పీఠాల్లో ఇదే ప్రధానమైనది.
కామ అంటే కోరిక
అఖ్య అంటే తీర్చునది.
ఎప్పుడూ పువ్వులతో కప్పబడి ఉండే ఆ తల్లి మొహాన్ని 15 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే చూడగలం. #శరన్నవరాత్రులు#Dussehrra 💥👇