పెద్దగా తెలివిలేని వాళ్ళని గొర్రెలంటారు...
కానీ ఇంగ్లీషోడు మాములోడా... గొర్రెలన్నీ కలిసి తమ యజమాని మర్డర్ మిస్టరీని కనిపెట్టే సినిమా తీసాడు!!!
😂😂😂😂
#TheSheepDetectives
The legendary Tamil director #Bharathiraja (84) passed away. ఆయన సినిమాలు తెలుగులో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసాయి.సీతాకోకచిలుక నా ఫేవరెట్ సినిమా!!!
We miss you sir.
నాగ్ అశ్విన్ గారు నిజంగా తన గురువుకు ఇస్తున్న గొప్ప గురు దక్షిణ ఇది. ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా సింగీతం గారి కలను నెరవేర్చుతున్నారు. @nagashwin7 గారి వ్యక్తిత్వం అద్భుతం 👏👏 ఈ సినిమాను థియేటర్స్ లో చూడడమే మనం కూడా సింగీతం గారికి ఇచ్చే అసలైన గౌరవం!!
#MyView
సింగ్ -గీతం..సింగీతానికి అవార్డు
అవార్డును మించిన గురుదక్షిణ సింగ్-గీతం
ఎస్పీబీ ని ఎంతగా ఓన్ చేసుకున్నారో సింగీతం ను కూడా
తమిళులు అంతగా ఓన్ చేసుకున్నారు
తమిళ ఇండస్ట్రీకి సింగీతం అంటే అంత గౌరవం.
మొన్నటికి మొన్న సింగీతం సభలో నాగ్ అశ్విన్ నేల మీద కూర్చుంటే
ఏమో అనుకుని వుండొచ్చు. కానీ
మణిరత్నం, సుహాసిని, కమల్ ఇలాంటి దిగ్గజాలు
అందరికీ సింగీతం అంటే గొప్ప గురువు కన్నా ఎక్కువ.
ఆ కోవలోనే నాగ్ అశ్విన్ కూడా…
***
మన బాలయ్యతో రెండు, మన రాజేంద్ర ప్రసాద్ తో
రెండు సినిమాలు అందించినా
అయినా ఇప్పటికీ మన ఇండస్ట్రీకి ఆయన దూరమే
దానికి కారణాలు ఏమై వుంటాయో..ఎవరికి వారు లెక్కేయాల్సిందే
నిజానికి టాలీవుడ్ లో చాలా మంది అర్హులకు అవార్డులు రాలేదు
అలా వస్తే అనుకోవాలి కానీ, రాకుంటే అనుకోనక్కరలేదు.
***
ఇప్పటి వరకు ఏ పద్మ అవార్డులు వరించని
ఈ దిగ్దర్శకుడికి 94 ఏట నాగ్ అశ్విన్ అందించిన
అద్భుతమైన, అద్వితీయమైన అవార్డ్ ‘సింగ్ గీతం’
ఈ వయస్సులో ఆయన చేయి వణుకుతుందా..
స్వరం పలుకుతుందా అన్నది చూడకుండా
ఆయన కు ఓ మధుర జ్ఞాపిక ఇవ్వాలనుకున్నారు నాగ్ అశ్విన్
ఆయనకు తన వంతు అవార్డు అందించాలనుకున్నారు
సింగీతం పేరుతోనే సినిమా తీయాలనుకున్నారు.
సింగీతం కథతోనే, సింగీతం ఆలోచనతోనే
చిత్రం చూపించాలనుకున్నారు
కమర్షియల్ గా ప్రతి పైసా లెక్కలు కట్టే ఇండస్ట్రీలో
పాతిక కోట్ల మేరకు కేవలం ఓ దర్శకుడి మీద అభిమానంతో
ఓ దర్శకుడి మీద గౌరవంతో ఖర్చు చేయడం అంటే
అంతకు మించి అవార్డు లేదు..రివార్డు లేదు
***
నాగ్ అశ్విన్ ఇచ్చిన ‘సింగ్..గీతం’ చాలు..
వేయి అవార్డుల పెట్టు అది.
ఇంతకన్నా గురుదక్షిణ ఏ గురువుకు అందుతుంది.
***
అంత గొప్ప..తెలుగు..దర్శకుడికి
సింగ్ గీతం సినిమా చూడడం ఒక్కటే
మనం ఇవ్వగలిగే గౌరవం.
..
Dream Come true moment for my friend, director @pshankar_gowri congratulations ra 👏🎉
Wishing you huge success with this film.And also welcome to the tollywood bro @rushyadatta#DonBosko 🔥
#Dhurandhar2 is superb storytelling.everything about this film is just incredible.the writing & direction by @AdityaDharFilms is top-notch!! @RanveerOfficial is terrific & supporting cast is just lit!!!! Music is outstanding & soul of this film.
#DhurandharTheRevenge
#ThaaiKizhavi is a quality film from tamil.Director Sivakumar Murugesan makes a solid debut Kudos to @Siva_Kartikeyan for backing this film and @realradikaa what a performance superb.All other artists are good&music supports.Mandela,Ayothi & Now ThaaiKizhavi that's all I can say.
#Dhurandar is a blast!!! Missed it in theatres... The way director @AdityaDharFilms made this film is definitely a text book reference for future spy films...And Ranveer, Akshay,Sanjay Every actor has done a great job. Music is greatest asset of the film.
#DhurandharOnNetflix