ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో...
ఆంధ్రా కాంగ్రెస్ చీఫ్ షర్మిల భేటీ...
Andhra Pradesh Congress President YS Sharmila garu met Leader of Opposition Shri Rahul Gandhi
#YSSharmila#RajyaSabha#Congress#APPolitics#MP
Heartiest congratulations to P V Sindhu on her magnificent triumph at the Japan Open 2026.
Your remarkable victory is a testament to your unwavering determination, discipline, and relentless pursuit of excellence. By creating history and bringing yet another prestigious title home, you have made every Indian proud.
Wishing you many more victories in the years to come.
Jai Hind! 🇮🇳
@urstrulyMahesh The little star who stole everyone’s hearts is growing into a beautiful young soul ✨ Happy 14th birthday, Sitara! May your smile always shine brighter than the stars. 🌟
Deeply saddened by the passing of Smt Chennamma, wife of former Prime Minister Shri H.D. Deve Gowda ji. Her strength was an enduring presence through decades of public service.
My heartfelt condolences to Deve Gowda ji, Kumaraswamy ji and the entire bereaved family.
“తల్లికి వందనానికి ప��గనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వారసుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గత YCP మోసాలను తూచ తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra విధానం.
అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి YCP ప్రభుత్వం తల్లులను పచ్చిమోసం చేస్తే, నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని ఇప్పుడు ��ంద్రబాబు గారు @ncbn తల్లులను నయవంచన చేస్తున్నారు. కోతల రాయుడు కోతలని ఎద్దేవా చేసిన బాబుగారే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
జూన్ 29,2023 న నాడు ప్రతిపక్షంలో ఉండగా, ఆనాడు YCP ప్రభుత్వానికి మీరు సంధించిన ప్రశ్నలు.( మీకు గుర్తు చేయడం కోసం )
1) రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు ?
2) 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 2 వేల చొప్పున ఎందుకు కోతలు పెడుతున్నారు ?
3) 300 యూనిట్లు కరెంట్ వాడారని పథకానికి అనర్హులు చేస్తారా ?
4) కారు( జీవనోపాధి కోసం) ఉందని బిడ్డలకు పథకం నుంచి దూరం చేస్తారా ?
5) అమ్మఒడి అంటూ నాన్న బుడ్డీ దోపిడీనా ?
“ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం”.
1) అమ్మఒడి పేరుతో నాడు చేసిన మోసానికి YCP ప్రభుత్వానికి బుద్ధిచెప్పి, కూటమికి పట్టం కడితే మీరు చేసేది ఏమిటి ?
2) మీ లెక్కల ప్రకారం 83 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికి ఇవ్వడం ఎక్కడి న్యాయం ? సుమారు 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ?
3) ఇచ్చే 15 వేలల్లో కోతలు లేకుండా జమ చేస్తామని 2 వేలు కోత పెట్టడం ఏంటి ? పాఠశాల అభివృద్ధి పేరుతో ఈ దోపిడీ ఎందుకు ?
4) సవాలక్ష కారణాలతో పథకాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహించిన మీరే .. 300 యూనిట్లు విద్యుత్, పొలాలు, కార్లు అంటూ మీరు సైత��� కొర్రీలు పెట్టడం ఎందుకు ?
5) నాన్న బుడ్డీని జగన్ గారు దోచుకున్నారు సరే.. మీరు ఏకంగా బుడ్డీనే మాయం చేస్తున్నారు కదా ?
కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తల్లికి వందనంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 87( యూడైస్ లెక్కల ప్రకారం ఈ మూడేళ్ళలో పెరిగిన 4 లక్షల మంది బిడ్డలను కలుపుకొని) లక్షల మంది బిడ్డలకి, ఇవ్వాలి. కోతలు పెట్టకుండా ప్రతి బిడ్డకు 15 వేలు జమ చేయాలి. కొర్రీలు పెట్టకుండా మిగతా 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@INC_Andhra
@urstrulyMahesh A remarkable moment for India from hydrogen-powered trains on the tracks to private rockets reaching the skies, the nation is moving toward a future powered by innovation, sustainability, and young talent. 🇮🇳🚆🚀
@Pawankhera Some leaders build monuments, others build a city’s tomorrow. Sheila Dikshit did both transforming Delhi’s roads, skies, and spirit while leaving behind a legacy that rose above politics.
सरेआम भविष्य की नीलामी- जिसके पास पैसा है, वो मेन्यू से पेपर चुन लेता है और जो सिर्फ मेहनत करता है, वो अपना सपना खो देता है।
152 पेपर लीक, 7.5 करोड़ छात्र प्रभावित और सज़ा एक को भी नहीं
यही इस माफिया की असली ताकत है - बच्चों का भविष्य बे���ो, पैसा कमाओ और बेख़ौफ़ घूमो।
मोदी जी, देश का हर छात्र आपसे यही पूछ रहा है - यह गिरोह किसकी शह पर इतना बेख़ौफ़ है?
ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా, పేదలకు మెరుగైన వైద్యం, ప్రతి కుటుంబానికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు మళ్లీ బలంగా అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి ర��వాలి.
డా. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ప్రజలకు అందిన సంక్షేమాన్ని మళ్లీ తీసుకురావడమే తన లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో ఆ బాధ్యతను నెరవేరుస్తానని షర్మిలమ్మ హమీ ఇచ్చారు.
#YSSharmila
#YSRajashekaraReddy
#WelfareForPeople
#IncAndhra
#IndianNationalCongress
@incindia @realyssharmila
Congress Working Committee Member and former APCC President @RudrarajuGidugu garu addressed the media in Madurai, Tamil Nadu, exposing the Ram Mandir fund scam and the BJP's betrayal of the faith of crores of devotees.
Donations made in the name of Lord Ram were meant for a sacred cause, not to be looted through corruption. Yet the BJP has no answers, and Prime Minister Modi's continued silence speaks volumes.
The Congress Party demands a Supreme Court monitored investigation to expose the full extent of the scam and ensure every person responsible is brought to justice.
It was a pleasure meeting Shri @VamsiChandReddy today. We had a constructive discussion on strengthening the #Congress party across #AndhraPradesh as part of our ongoing organisational efforts.
I appreciate his commitment to the ideals of Dr Y S Rajasekhara Reddy garu and his dedication to building a stronger Congress at the grassroots. Together, we remain committed to serving the people and working towards a stronger, inclusive India under the leadership of @RahulGandhi ji.
@INCIndia@INC_Andhra
✋🇮🇳 #SangathanSrijanAbhiyan
https://t.co/hJ6zZTxSMS
గడిచిన రోజుల్లో కడపలో కోవిడ్ 19 లక్షణాలున్న కేసులతో పాటుగా పాజిటివ్ నిర్ధారణ అవటం చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ కేసులు పాజిటివ్ నిర్ధారణ కావటమే కాకుండా మరణాలు సంభవించాయన్న వార్తలు తీవ్రంగా కలచివేశాయి.
ఈ విషయంపై ఈ రోజు జిల్లా కలెక్టర్ @CollectorKadapa గారితో మాట్లాడటం జరిగింది. విషయం తీవ్రత, యంత్రాంగం సన్నద్ధత గురించి తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తరపున నేను ప్రభుత్వానికి అత్యంత అప్రమత్తతో వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాను. అన్ని ముఖ్యమైన చర్యలు, ప్రతిచర్యలు తీసుకుని, లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి, పరీక్షలు, ప్రత్యేక వార్డులు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి.
అలాగే కాంగ్రెస్ ���ిల్లా స్��ాయి నాయకులకు, కార్యకర్తలకు అత్యంత అప్రమత్తత, జాగ్రత్త తీసుకుంటూ, అతి ముఖ్యంగా వృద్ధులూ, పిల్లలూ, తీవ్ర, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గమనిస్తూ, వారికి సహాయసహకారాలు అందిస్తూ, యంత్రాంగంతో సమన్వయము చేసుకోవాల్సిందిగా ఆదేశించాము.
మళ్ళీ కోవిడ్ ప్రబలకుండా పార్టీలకతీతంగా చేతులు కలుపుదాం
@INC_Andhra