Ex Tpcc secretary | Ex State Joint Coordinator Communication SD | Musheerabad CC : A-Block VP 2011-2019 | BholakpurDivision VP 2009-2011 | GHYC: Secretary 2009
@RahulGandhi ji @priyankagandhi
The minister post is very small for Komatireddy Rajgopal Reddy... If the Congress party looks down upon a leader like him, the survival of the Congress party in Telangana will be in danger... Senior leaders are very essential for the Congress party
https://t.co/55BCpGT2jf
ప్రభుత్వాలు మారిన ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు....
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నాయకులు ఫోటోలకు ఫోజులిస్తున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చూపట్లేదు
#SaveBholakpur@TelanganaCMO@Comm_HYDRAA
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ యూసుఫ్ గూడా డివిజన్ లోని మహమ్మదీయ ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్ లు పంపిణీ చేయడం జరిగింది
కార్యక్రమంలో పాల్గొన్న మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్ గారు ,అంజన్ కుమార్ యాదవ్ గారు ,అజారుద్దీన్ గారు ,
ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్ గారు , కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి గారు , డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ గారు , నవీన్ యాదవ్ గారు ,క్రాంతి వెస్లీ మైనార్టీ కార్పొరేషన్ ఎండి గారు ఇతర ముఖ్య నేతలు, అధికారులు
భూస్వామ్య హక్కుల కోసం మహిళాశక్తిని ఏకం చేసి కొడవలినే ఆయుధంగా చేసుకొని రాక్షస రజాకర్లు, భూస్వాములను ధైర్యంగా ఎదుర్కొన్న వీరవనిత. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు.
#Jayanthi#chakaliilamma
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిలో ఆర్థికమంత్రిగా,ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జయంతి సందర్భంగా వారికి నా నివాళులు..
जन अधिकारों की रक्षा के लिए जारी 'वोटर अधिकार यात्रा' ने क्रांति ला दी है।
आज समाजवादी पार्टी के अध्यक्ष श्री @yadavakhilesh 'वोटर अधिकार यात्रा' में शामिल हुए और 'वोट चोरी' के खिलाफ आवाज बुलंद की।
जय लोकतंत्र ✊🏼
స్వరాజ్యం నా జన్మ హక్కు అని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురుడ్డి నినదించిన భారత స్వాతంత్ర్య పోరాట సింహం లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ గారి జన్మదినం సందర్భంగా వారి దివ్య స్మృతికి ఘన నివాళులు.
#Jayanthi#Balagangadhartilak