తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు శ్రీ @urstrulyMahesh గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చలనచిత్ర రంగంలో ధృవతారగా వెలగాలని కోరుకుంటూ, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుక��వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆగస్ట్ 9th. ఎప్పుడూ స్పెషల్ నాకు . ఒకటి నాకు గుర్తింపు ని ఇచ్చిన ఒక సినిమా #Bommarillu రిలీజ్ డేట్ . మరొకటి మా Super Star కృష్ణ గారి అబ్బాయి Superstar #MaheshBabu గారి పుట్టినరోజు .❤️
#Athidi రాసే సమయం లో నేను ప్రేమించే గొప్ప మనిషి/డేరింగ్/డాషింగ్ హీరో కృష్ణ గారిని కలిశాను. చిన్న పిల్లాడిలా ఆనందపడుతూ పక్కన ఉన్న వ్యక్తితో “మన ఫ్యాన్ అంట. బాబు సినిమా రైటర్ అంట” అని చెప్తూ నన్ను కూర్చోమన�� కాసేపు నా గురించి అడిగి, బాబు సినిమా ఎలా వస్తోందో అడిగి, టీ తెప్పించి, తాగిన తర్వాత పంపించారు. ఇప్పటికీ అనిపిస్తుంది. అయ్యో కృష్ణ సర్ తో నేను ఫోటో తీసుకోలేదే అని. ఆయన్ని కలిసిన క్షణం లో తట్టలేదు. చూస్తూ ఉండిపోయా అంతే.🙏
అయినా కల��డమే నాకు గొప్ప జ్ఞాపకం. ఇంకా ఫోటోలు ఎందుకు. ❤️
#Maheshbabu గారితో #Athidi షూటింగ్ టైం లో ఎక్కువ సార్లు కలిసే అవకాశం దొరికింది. చాలా సంతోషం. ఆయన అల్లరి, షాట్ లోకి వెళ్ళగానే, ఆయన ఆ క్యారెక్టర్ లోకి వెళ్లిపోయే విధానం భలే ఉంటుంది. ❤️
Warm birthday greetings to Superstar Mahesh Babu. I wish him good health, happiness, and continued success in all his endeavours. May he have a wonderful year ahead.
@urstrulyMahesh
Heartiest birthday greetings to Superstar @urstrulyMahesh Garu.
Wishing you good health, happiness, and many more memorable milestones. Your remarkable contribution to humanitarian causes and your commitment to helping children are truly inspiring.
Looking forward to witnessing another spectacular chapter with @VaranasiMovie and continued excellence, with many more years of entertaining audiences.
#Varanasi
#HBDSuperstarMahesh
A special moment at the Asian Lakshmikala Fans Show ❤️🔥
Director Sreenu Vaitla garu, Producer Anil Sunkara garu & Kona Venkat garu grace the celebration as our Chief Guests! 🔥🙌
#Dookudu4K#HBDSuperstarMahesh
Warm birthday greetings, @urstrulyMahesh. Wishing you good health, happiness and continued success.
All the very best for #Varanasi, a truly grand and ambitious film that promises to be a landmark in Indian cinema. Looking forward to seeing you in this much-awaited film. Have a wonderful birthday!