ఆదిమ మానవుడు ఎప్పుడూ కూడా రాత్రంతా పడుకుని పొద్దున్న లేచి వేటకి వెళ్ళేవాడు కాదు. అతని నిద్ర అస్తవ్యస్తంగా రోజంతా అక్కడక్కడా రెండేసి మూడేసి గంటలు పడుకునేవాడు. ఆ తర్వాత వ్యయసాయం మొదలు పెట్టాక, నెత్తి మీద పైకప్పు వచ్చాక ఇక రాత్రంతా పడుకోవడం మొదలు పెట్టాడు. విద్యుచ్ఛక్తి వచ్చాక కూడా ఆ అలవాటు మానుకోలేదు. చక్కగా లైట్లు ఆపి పడుకునేవాడు. టీవీ, మొబైలు వచ్చాక అతని నిద్ర పాడయ్యింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే, విద్యుచ్ఛక్తి లేకపోతే ఆరోగ్యం పక్కన పెడితే మనం బ్రతికుండే అవకాశం కంటే చచ్చే అవకాశమే ఎక్కువ. దీనికి కారణాలు కోకొల్లలు. అది ఆలోచించలేకపోతే మన భావదారిద్ర్యం అది.
పేదరికాన్ని, అభివృద్ధిలేనితనాన్ని, శాస్త్రీయ పురోగతి లేని తనాన్ని అక్కున చేర్చుకునేవాళ్ళు, అందులోనే ఉంటామనే వాళ్ళని పరిణామ క్రమం ఏరివేస్తుంది.
As a woman, I refuse to stay silent when another woman is digitally violated, degraded and humiliated. What has been done through AI is not a joke, not entertainment and not something we should ever normalise. It is cruel, abusive and deeply shameful. It is tearing off her dignity.
I am outraged by the creation and circulation of morphed videos targeting a woman. No woman should have to fear that technology can be weaponised to invade her dignity, reputation and sense of safety.
Today, it is her. Tomorrow, it could be me, you, our daughter, our sister, our mother, or any woman we love.
We cannot remain silent simply because we are not the victim today. When one woman’s dignity is attacked, every woman has a reason to stand up and speak out.
Those who create such content, knowingly share it, promote it or deliberately amplify it must be held accountable under the law. There must be consequences and punished to set an example.
A woman’s body is not content. Her dignity is not entertainment. Her humiliation is not a joke. And AI must never become a weapon against women.
As women, we must stand together and say: ENOUGH.
I stand with you #JanhviKapoor
Stay strong bachcha. ♥️♥️♥️
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
చదువుల గురించీ, పోటీ పరీక్షల గురించీ, ఉద్యోగాల గురించీ, ఉద్యోగాల కోసం చేసే యుద్ధాల్లాంటి ప్రయత్నాల గురించీ కొన్ని విషయాలు చెప్పాలనిపించింది.
నిరుద్యోగ పర్వం
Biography of a brilliant boy.
త్వరలో విడుదల.
పోస్టర్ డిజైన్: sodhifellow
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివి రచయిత @inksudha రాసి పంపిన రివ్యూ. Thank you for the beautiful review, Sudha. 💙🤗
***
ఎనిమిదో తరగతి దాకా, ఎండాకాలపు మధ్యాహ్నాలు అంటే ఒక ఇష్టం ఉండేది. ఒంటిపూట బడులు మొదలవుతాయి. త్వరగా ఇంటికి వెళ్లిపోవచ్చు, సరదాగా క్రికెట్ ఆడుకోవచ్చు, నచ్చిన సినిమా చూసుకోవచ్చు ఇలా. అయితే తొమ్మిదో తరగతి నుంచి ఆ ఫీలింగ్ పోయింది. ఇష్టం లేదని కాదు, స్పెషల్ క్లాసులు, తర్వాత కాలేజీ రోజుల్లో ఆ టైమ్‌కి సమ్మర్ సెమిస్టర్లు, ఇలా ఇదొక ఎండాకాలపు మధ్యాహ్నం అని గుర్తుంచుకునే రోజులు పోయాయి. తర్వాత లాక్డౌన్ మాత్రమే ఆ మధ్యాహ్నాలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చింది.
ఈ మధ్యాహ్నాలకు ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరం నువ్వు ఖాళీగా ఉన్నావనో, నువ్వు చేస్తున్న పనికి అసలు అర్థముందా అనో, ఇలాంటి మధ్యాహ్నం రేపు మళ్లీ వస్తే ఏం చేస్తావనో, స్నేహితులతో సరే, ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఒక ఏవగింపు, నచ్చిన మనిషితో ఉన్నప్పుడు కూడా ఉనికిని గుర్తుచేసే ఉక్కపోత... ఇలా ఆ సమయం అంత సులభంగా గడవదు. ఈ ఎండాకాలాల్లో అందుకే నేను మా ఊర్లో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే, చాలా మంది ఆ చేదు కొన్నిసార్లు కావాలనిపిస్తుంది అంటారు కదా, అందుకేనేమో.
మల్లికార్జున్ గారు రాసిన ఎండాకాలపు మధ్యాహ్నం, నన్ను ఆ క్షణాల్లోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది.
ఇందులో నేను అయిష్టత చూసాను, బాధను గమనించాను, ప్రేమ నుంచి పారిపోవడం చూసాను, ప్రేమ కోసం వెంపర్లాడటం చూసాను, ఒక మనిషిని కావాలనుకోవడం చూసాను, వదిలిపెట్టాలి అనుకోవడాన్ని సమర్థించుకోలేని సున్నిత మనసుల గుండె చప్పుడు విన్నాను.
రచయిత మనల్ని ఒక కాల్పనిక ప్రపంచానికి తీసుకెళ్తున్నాడు, ప్రేమ లోతుల్లో ముంచెత్తుతున్నాడు, అనే భ్రమను కలిగించి, నిజానికి చాలా దగ్గరగా రాయాలనే ప్రయత్నం చేశారు. అది చాలా బాగా కుదిరింది కూడా.
ఇది చాలా రిలేటబుల్ అని చెప్పడం ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఇదిలా టైప్ చేస్తున్నప్పుడు కూడా ఆ చేదు అనే ఫీలింగ్ ఒళ్లంతా పాకుతోంది.
నాకు ఇందులోని రెండు పాత్రల మీదా జాలి కలిగింది.
కోపం, ఇష్టం, ద్వేషం కూడా.
ఎందుకో తెలీదు నవల పూర్తి చేశాక చాలా గంటల పాటు మౌనంగా ఉండిపోయా నేను.
This is disturbing, traumatic, sad, therapeutic and, in a strange way, it's beautiful too.
బహుశా నేను దీన్ని ట్రిగ్గర్ వార్నింగ్ ఇచ్చి సజెస్ట్ చేస్తానేమో ఎవరికైనా. Read at your own risk అని.
#17YearsForVikramarkudu
𝗞𝗮𝗻𝗱𝗵𝗲 𝗦𝗵𝗮𝘀𝗵𝘁𝗿 - Parade, Guns On Shoulders
𝗦𝗮𝗮𝘃𝗱𝗵𝗮𝗻 - Attention
𝗠𝗮𝗱𝗵𝘆 𝗦𝗲 𝗧𝗲𝗷 𝗖𝗵𝗮𝗹 - Parade, March Forward.
Reference : Police Drill Manual 2020 ( Hindi ).
We all Knew That SS Rajamouli is Known for Paybacks. ( 1/3)
best character introduction since Komaram Bheem in RRR. Every time she drifts or makes a U-turn with her cop car, and the camera pulls further back because she's just too fast and too impossible to follow, I levitate from my seat.
రాచకొండ విశ్వనాథ శాస్త్రి పురస్కారం - 2026.
ఒంటరితనపు కథలు పుస్తకానికి ఈ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది.
ఈ అవార్డు అందుకున్న నా తోటి రచయితలకి శుభాభినందనలు.
ఉదయిని వారికి, కుమార్ కూనపరాజు గారికి ధన్యవాదాలు.
Upper caste men can afford to stay apolitical because the dominant ideology benefits us by default. Women, minorities and lower castes are the primary victims of this extremist agenda
Their outrage makes no sense to you if you're naive. But fate doesn't care about your caste and will humble you enough through the course of life. One day, you'll sit back and start relating to their struggles. You'll feel ashamed of dismissing their struggles or belittling their voice in the past
It was such a peaceful movement, feel so sad that it had to take a violent turn. My heart goes out to the students and their families who were hurt. Paper leak is a very serious issue, and I am glad to know n see that the kids of our country have come together for a better educational system, and their parents supported them.
I truly appreciate the stand they have taken, showing dedication, sincerity, and keenness to study hard n make their future and a greater, educated India. This andolan, this protest, is the right way to go abt it, n the students have done this peacefully. So courageous and brave. Driven and motivated towards education, this generation will make India proud.
This issue is between the students and the educational system, it should not be hijacked politically, the credit should only go to the students of our country, and I am sure the government will also give them all the support n make it a stronger educational system. It’s a win-win situation. Hoping n praying for a positive decision. God bless all of you who wanna be educated.
Education should be the next trend and fashion, and should get trendier n more fashionable yr by yr, itna k bahar se log come to India to study and India becomes an educational hub.
Hoping 'Rao Bahadur' will become a huge success. Not for Maha, one of my favorites, and not for Satya Dev, among the best in his generation, but just so we all can acknowledge the fact that personal, unique, and, ultimately, human stories are still a worthy pursuit.