కెమిస్ట్రీ ❤️ ఈ నవల చాలా బాగుంది... ఈ నవల లో కుటుంబం, స్నేహం, ప్రేమ... గురించి చాలా బాగా వివరించారు.... తరుణ్ ♥️ మేరీ....
ప్రతి ఒక్కరూ చదవాల్సిన నవల 😊🥰
@inksudha @kadali_writes_and_publications
#అనుకోకుండా నవల చదివాను. అబ్బుర పరిచేలా మొదలయిన కథనం, వాడిన పదజా���ం బహుబాగు.
మొదట్లో కొంత కొరియన్ కథనంలా అనిపించినా రచయిత ముప్పై ముప్పైదు పేజీలకి తెలుగు నేపథ్యానికి తీసుకొచ్చేసారు. చాలా మంచి కథ. కమర్షియల్ కథ అనుకున్నాను, కానీ కాదు. నిజాంలా ఉండే కథ. కమర్షియల్ అయితే టాప్ లేచేదేమో అనిపించిన కథ.
ఈ కథ బిర్యానీ అనుకుంటే ముందే ముక్కలు, మసాలా వడ్డించి తరువాత మిగిలిన తెల్లన్నం వడ్డించినట్టు ఫీల్ అయ్యాను. అయితే మాత్రం బిర్యానీ కాకుండాపోతుందా 😅
రచయిత బూదూరి సుద��్శన్ గారికి ధన్యవాదాలు. ప్రతీ ఎపిసోడ్ ముందు మొదలయ్యే ఉపొద్ఘాతాలు మాత్రం కెవ్వు కేక. వాటికోసమైనా “అనుకోకుండా” చదవాలి.
#పుస్తకం #Anukokunda @AnvikshikiPub
#అనుకోకుండా నవల చదివాను. అబ్బ���ర పరిచేలా మొదలయిన కథనం, వాడిన పదజాలం బహుబాగు.
మొదట్లో కొంత కొరియన్ కథనంలా అనిపించినా రచయిత ముప్పై ముప్పైదు పేజీలకి తెలుగు నేపథ్యానికి తీసుకొచ్చేసారు. చాలా మంచి కథ. కమర్షియల్ కథ అనుకున్నాను, కానీ కాదు. నిజాంలా ఉండే కథ. కమర్షియల్ అయితే టాప్ లేచేదేమో అనిపించిన కథ.
ఈ కథ బిర్యానీ అనుకుంటే ముందే ముక్కలు, మసాలా వడ్డించి తరువాత మిగిలిన తెల్లన్నం వడ్డించినట్టు ఫీల్ అయ్యాను. అయితే మాత్రం బిర్యానీ కాకుండాపోతుందా 😅
రచయిత బూదూరి సుదర్శన్ గారికి ధన్యవాదాలు. ప్రతీ ఎపిసోడ్ ముందు మొదలయ్యే ఉపొద్ఘాతాలు మాత్రం కెవ్వు కేక. వాటికోసమైనా “అనుకోకుండా” చదవాలి.
#పుస్తకం #Anukokunda @AnvikshikiPub
గన్స్ &మాన్స���న్స్ 826 km
బాహుదా కథలు అనుకోకుండా
16 తొలి ప్రేమ కథలు నువ్వెళ్ళి పోయాక
కడలి కథలు చిక్ లిట్ ఇంకా ఎన్నో
చాలా పుస్తకాలు చదవడానికి పెద్ద కారణం
ఇన్ ది మూడ్ ఫర్ లవ్
సోల్ సర్కస్ అని కచ్చితంగా చెప్పగలను
అన్విక్షికి పబ్లిషర్ కు 7 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐💐💐
ఈ నవలను చదవడానికి అమెజాన్ https://t.co/a45AGDRMz3 లింక్ పై క్లిక్ చేసి ఆర్డర్ చేయండి.
#anukokundatelugunovel
నిజాం కాలేజీ, హైదరాబ��ద్ ఎమ్.ఏ తెలుగు విద్యార్థులు ‘అనుకోకుండా’ నవల మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు 📷
డియర్ స్టూడెంట్స్ ,
వెల్కమ్ టు ది రెడ్ సర్కిల్ 📷
After a long time, I found myself smiling throughout an entire film. #Youth is filled with love, friendship, and deep emotions — a heartfelt tribute dedicated to all parents.
Single handedly writing, directing and acting with such nuanced depth is truly commendable. Every actor is brought to life so naturally on screen. #SurajVenjaramoodu sir, #DevaDarshini ma’am, and the entire friend's gang are an absolute joy to watch.
Special mention to music director @gvprakash, the DOP @DopViki, editor @editorNash, and producers @The_KCR and #SulochanaKumar for trusting the vision. #Youth — a film by @KenKarunaas. Brother, you will be an asset to cinema.
#YouthTelugu had to be the best rom-com I’ve watched this year. This film is so full of innocence and incredible talent, hardly could take my eyes off the screen! Glad such simple stories are being welcomed by telugu audience!
A very superbly made no brainer entertainer :) is winning big ❤️🔥 #Youth
Congratulations @KenKarunaas@viniithbabu@Sandeep_tweeton ❤️💪🏼
Telugu release by @E2CTalkies 🎫
Brain lo bio chemical level changes jarigaayi hero sorry cheppagaane. First time chusetappudu brain lo anu bombulu pelina moment. Kathi pattatam, narakatam, రౌద్రం abhinayinchatam laantivi tiger ki మంచి నీళ్ళ maryada. But ee guilt/realisation lo nunchi, oka pedda yuddham gelavalante ee chinna తగాదా odippvali ane clarity lo ki ochi "sorry" annappudu i knew ASVR is going to stay on for ages.
Amazon #1 Bestseller.
జెర్సీ స్క్రీన్ ప్లే బుక్ గా తీద్దామని సినిమా విడుదలైనప్పటినుంచి ప్రయత్నిస్తున్నాను. ఏవేవో కారణాల వల్ల ఇప్పటికి కుదిరింది.
సినిమాకి పని చేసిన వాళ్లు చెప్పిన ప్రకారం, ఈ స్క్రీన్ ప్లే చాలా డీటెయిల్డ్ గా రాసుకుని, అదే స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేశారు అని విన్నాను.
తెలుగులో అంత పక్కాగా రాసుకుని. రాసిందే తీసిన సినిమాలు చాలా తక్కువ. అందుకే ఈ స్క్రీన్ ప్లే పుస్తకంగా తీసుకొస్తే రాబోయే తరాలకు ఎంతో ఉపయోగం అని నమ్మాము.
మా నమ్మకానికి తగ్గట్టుగానే వారమ రోజుల్లో పుస్తకాన్ని అమెజాన్ నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు.
జెర్సీ స్క్రీన్ ప్లే బుక్ ఆర్డర్ చేయడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
https://t.co/8cBP8RjUE6