విజయవాడ లోని లోక్ భవన్వ వ ద్ద సుర్యారావ్ పేట పోలిస్ స్టేషన్ రోడ్డు ను తెరవండి.
అది లేకపోవడం వల్ల 2 కిలోమీటర్ల తిరిగి వెళ్ళాసి ఉంటుంది.
అది ముసి వేసి ప్రైవేటు వాహనాలు అడ్డంగా మార్చారు. VIP రాని రోజులైనా అనుమతి ఇవ్వండి 🙏
@PawanKalyan@naralokesh@VjaCityPolice@Anitha_TDP
నీట్ గురించి మాట్లాడే ముందు
మన పాలనలో జరిగినది మరిచితివా చిన్న దొర @KTRBRS
ఇంటర్ పెపర్లు సరిగా దిద్దకుండా వారి ఫెయీల్ చేసి మరణానికి కారణం అయ్యారు
టిపిసిఏసి లో ఎన్ని సార్లు లీక్ అయ్యింది???
నీతులు చెప్పే ముందు మనం నలుపు చూసుకోవాలి.
రావణ్/జోసెఫ్ చేసిన తప్పులు – కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని, హైందవ మతాన్ని దూషించడం, మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ నక్సలిజం, తీవ్రవాదాన్ని సమర్థించడం, కసబ్ లాంటి టెర్రరిస్టులకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పడం, మైనర్ బాలికలపై, మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై అసభ్యకర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేయడం...
వీటన్నింటినీ వదిలేసి, "దళిత క్రైస్తవులపై దాడులు", "సభ పెట్టుకున్నందుకు అరెస్ట్" అంటూ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న చెట్టు కింద ప్లీడర్ జడ శ్రావణ్.
ఎన్నికల అఫిడవిట్లో ₹23.86 లక్షల ఆస్తులే ఉన్నాయని చూపించిన నువ్వు, ₹25 కోట్ల సంపాదన ఖర్చు చేశానని పబ్లిక్‌గా చెప్పావు. మరి వాటిని అఫిడవిట్లో ఎందుకు చూపించలేదు?
అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బినామీ పేర్లతో ఉంది? అని ఒక బాధ్యతగల పౌరుడు ప్రశ్నిస్తే, దానికి సమాధానం చెప్పకుండా కుల, మతాలను మధ్యలోకి లాగి సమాజంలో అశాంతి సృష్టిస్తావా, జడ శ్రావణ్?
త్వరలోనే నీది, నువ్వు అండగా నిలబడిన ఖైదీ, నీకు అండగా నిలబడిన 6093 అందరి బాగోతాలు బయటపడతాయి, సిద్ధంగా ఉండు.
#YSRCriminalPolitics
ఏదైనా డిబేట్ లో కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన సంబాషణ మొత్తం వేయకుండా సగం సగం కట్ చేసి బిట్లు వేసుకునే వైసిపీ బ్యాచ్ ఇబ్బందులు అన్ని ఇన్ని కావు 🤣🤣....
మాట్లాడే సమయం ఇచ్చినప్పుడు సంబంధం లేని మాటలు మాట్లాడి మేము వీరులము అని చెప్పుకుంటూ పబ్బం గడుపు కుంటున్న వైసిపీ గొడ్డలి బ్యాచ్ మహిళ.
డిబేట్ లో అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదోదో మాట్లాడిన వైసిపీ మహిళ నోరు మూయించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమ్య పరుచూరి గారు 💥💥
#andhrapradesh
#ncbn
#tdp
వీడియోలను కట్ చేసి మిస్ లీడ్ చెయ్యడం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా తల్లీ @thulasichandu1 ? ఏంటి నువ్వు కూడా ?
మొన్నే కదా నువ్వు ఈ వీడియో చేసింది ?
కొన్నేళ్లుగా ల*కారాలతో మొదలెట్టి తెలుగులో ఉన్న బూతులన్నీ జనసేన అధినాయకుడిని, జనసైనికులు వీరమహిళలని వైసీపీ నాయకులు తిడితే, నిరాధార ఆరోపణలు అదే పనిగా చేస్తుంటే ఒక్కసారి బదులు ఇచ్చారు. అది కూడా వైసీపీ వాడేంత ఘాటు భాష, నాటు బూతుల భాష కాదు. నువ్వు ఆ సందర్భాన్ని మొత్తం కట్ చేసి రెండు ముక్కలు ఏరుకొచ్చి చేసిన దుష్ప్రచారం అప్పుడే మర్చిపోయావా ?
అది మర్చిపోయి దేవుళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడిన వారిని సమర్థించేయడానికి బయలుదేరావా ?
చాలా కష్టపడుతున్నారు, మీరంతా కష్టపడితే నాకు వ్యూస్ పెరుగుతాయ్ తప్ప నా వీడియోల్లో 'మీకు కావాల్సిన మెటీరియల్' ఉండదు. మీకు తెలియని విషయం ఏంటంటే నేను మాజీ సైనికుడి బిడ్డను, NCC క్యాడేట్ ని.. ఈ దేశంపైన గుండెల నిండా ప్రేమ ఉన్నదాన్ని. కాబట్టే ధైర్యంగా వాస్తవాలను ఆధారాలతో మాట్లాడగలుగుతున్నా. పార్టీలకు పని చేసే మీ ట్రోల్ మందలు వందలు వందలుగా వచ్చి అబద్ధాల ప్రచారాలు చేసినా మీరు నిజం ముందు నిలబడలేరు.