జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ఫిబ్రవరి 10న అన్ని విద్యా సంస్థలు, అంగన్వాడి కేంద్రాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ పిల్లలను డీవార్మింగ్ చేయించండి, వారు ఆరోగ్యంగా, నులిపురుగు రహితంగా ఉండునట్లు చూసుకోండి -HMFW-AP @satyakumar_y
The four wheeler and autos occupied the Two Wheeler parking in Madras Road, Kadapa, The traffic police department is not taking any action on this. Two Wheeler passengers are suffering.
నులిపురుగుల సంక్రమణ రాకుండా చేయడం శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం వలన సాధ్యం అవుతుంది. శుభ్రమైన నీరు త్రాగండి, మీ ఆహారంపై మూతలు ఉంచండి. అనీమియా రాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లు, విటమిన్ B12, విటమిన్ C ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి.,
#WormFreeAndhraPradesh